Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.
సినీ పరిశ్రమలో నటుడిగా తనను తాను నిరంతరం నిరూపించుకుంటూ, వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న హీరో సుధీర్ బాబు, 48 ఏళ్ల వయసులో కూడా ఎంతో యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తారు. దశాబ్ద కాలానికి పైగా సిక్స్-ప్యాక్ బాడీని మెయింటైన్ చేయడం వెనుక ఉన్న రహస్యాలను ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఫిట్‌నెస్ అనేది కేవలం సినిమా కోసం చేసే తాత్కాలిక ప్రయత్నం కాదని, అది తన జీవనశైలిలో ఒక భాగమని ఆయన స్పష్టం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
