AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Beauty Tips: వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్

వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి కీరా దోసకాయ జ్యూస్, నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే కల్తీ పుచ్చకాయను గుర్తించే సులభమైన పద్ధతులను నిపుణులు సూచిస్తున్నారు. సరైన హైడ్రేషన్, విటమిన్ సి తీసుకోవడం వల్ల చర్మం మెరిసిపోవడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సహజమైన ఆహారాలతో వేసవిని ఆరోగ్యంగా గడపొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Phani CH
|

Updated on: May 27, 2026 | 7:58 PM

Share
వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడం (Cooling the body) ఎంతో ముఖ్యం. దీనికోసం ఒక అద్భుతమైన చిట్కాను తెలుసుకోండి. సమ్మర్‌లో కీరా దోసకాయ (Cucumber) జ్యూస్ లేదా సలాడ్ తీసుకోవడం అత్యుత్తమ మార్గం. కీరాలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

1 / 5
కీరా రసంలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని, అందులో ఒక తమలపాకును (Betel Leaf) వేసి తీసుకుంటే అది శరీరానికి అమితమైన చలవను ఇస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తూనే సహజసిద్ధమైన వెయిట్ లాస్ డ్రింక్‌లా పనిచేస్తుంది.

2 / 5
ప్రస్తుత మార్కెట్లో దొరికే పండ్లు, కొబ్బరి నీళ్లలో జరుగుతున్న కల్తీల సంగతి తెలిసిందే. బొండాలలో స్వీట్నెస్ పెంచడానికి సిరంజిల ద్వారా ఇంజెక్షన్లు ఇస్తున్నారని, అలాగే వాటర్ మెలన్ (పుచ్చకాయ) లో కూడా ఎరుపు రంగు, తీపి కోసం కెమికల్స్ వాడుతున్నారు. కల్తీ లేని అసలైన పుచ్చకాయను గుర్తించడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది.

3 / 5
పుచ్చకాయను కట్ చేసినప్పుడు లోపల అంతా ఒకే రకమైన ఏకరీతి ఎరుపు రంగులో ఉంటే అది 100 శాతం రంగులు దట్టించిన కల్తీ పండు అని అర్థం. సహజమైన పుచ్చకాయ ఎప్పుడూ మధ్య భాగంలో ముదురు రంగులో ఉండి, చుట్టూ పైతొక్క వైపు వెళ్లేకొద్దీ లేత గులాబీ రంగులోకి మారుతుంది. కొబ్బరి నీళ్లలో కూడా కేవలం తీపి మాత్రమే కాకుండా కొద్దిగా పులుపు, ఉప్పు రుచులు కూడా కలిసి ఉంటేనే అది అసలైన సహజ నీరు.

4 / 5
వేసవి లో కూడా  చర్మం మెరిసేలా ఉండటానికి ఒక రహస్యం ఉంది. అది ఏదోకాదు హైడ్రేషన్. వేసవిలో శరీరానికి నిరంతరం నీటి శాతాన్ని అందించడమే చర్మ సౌందర్యానికి అసలైన గీటురాయి. దీనితో పాటు ప్రతి భోజన ప్లేట్‌లోనూ ఒక అర నిమ్మకాయను (Vitamin C) తప్పనిసరిగా ఉంచుకోవాలి. పప్పు అయినా, ఫిష్ అయినా దేనిపైనైనా సరే నిమ్మరసం పిండుకుని తినడం చాలా మంచింది.  అప్పటికప్పుడు శరీరానికి అందే ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మంపై ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

5 / 5
Follow Us
రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?

FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి

ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..

ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి

శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే

దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన

మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..

పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?

స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!