నానమ్మల నాటి గోంగూర పప్పు ఇలా చేస్తే రుచి అదుర్స్
Prasanna Yadla
27 May 2026
Pic credit - Pinterest
నానమ్మల నాటి గోంగూర పప్పు ఇలా చేస్తే పుల్లపుల్లగా, కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది.
గోంగూర పప్పు
ఈ పప్పు చేసిన తరవాత వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచిగా ఉంటుంది
గోంగూర పప్పు
ఇంకా గోంగూరలో ఐరన్ అధికంగా ఉండటంతో ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
గోంగూర
అయితే, ఇంక లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే
ముందుగా కందిపప్పును బాగా శుభ్రంగా కడిగి కుక్కర్‌లో బాగా ఉడికించాలి.
స్టెప్ - 1
గోంగూర ఆకులను తరిగి పెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
స్టెప్ - 2
పాన్‌లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి
స్టెప్ - 3
ఆ తరవాత తరిగిన గోంగూర కూడా వేసి మెత్తబడే వరకు ఉంచి, మెదిపి తాలింపు పెట్టుకోవడమే
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి