పాన్ ప్రియుల్లారా హెచ్చరిక.. కిళ్లీ అందరికీ సెట్ కాదు.. ఈ 5 రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వేరీ డేంజర్!
మన దేశంలో శుభకార్యాలు, పండుగలు లేదా భారీ విందు భోజనాల తర్వాత తాంబూలం లేదా పాన్ వేసుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. తమలపాకులో సున్నం, వక్క, యాలకులు, గుల్కండ్ వంటి రకరకాల పదార్థాలను కలిపి తయారుచేసే పాన్ నోటికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. లాలాజలాన్ని ఊరించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే, నూతన పరిశోధనలు, ఆరోగ్య నిపుణుల హెచ్చరికల ప్రకారం, పాన్ తినడం అందరికీ ఆరోగ్యకరం కాదు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులలో ఉన్నవారు పాన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
