Foods for Blood Group: బ్లడ్ గ్రూపులను బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

బ్లడ్ గ్రూపును బట్టి.. మనం తీసుకోవాల్సిన ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం చాలా మందికి తెలీదు. సాధారణంగా అందరూ ఒకేలాంటి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ బ్లడ్ గ్రూపును బట్టి ఆహారం తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కో బ్లడ్ గ్రూపు వారు ఒక్కో రకమైన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారట. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీ రక్త రకాన్ని బట్టి ఆహారం తీసుకోవాలి.  కొన్ని ఆహారాలు కొన్ని..

Foods for Blood Group: బ్లడ్ గ్రూపులను బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Foods For Blood Groups
Follow us

|

Updated on: Sep 30, 2024 | 3:34 PM

బ్లడ్ గ్రూపును బట్టి.. మనం తీసుకోవాల్సిన ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం చాలా మందికి తెలీదు. సాధారణంగా అందరూ ఒకేలాంటి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ బ్లడ్ గ్రూపును బట్టి ఆహారం తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కో బ్లడ్ గ్రూపు వారు ఒక్కో రకమైన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారట. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీ రక్త రకాన్ని బట్టి ఆహారం తీసుకోవాలి.  కొన్ని ఆహారాలు కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి పడదు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

A బ్లడ్ గ్రూప్ వాళ్లు తినాల్సిన ఆహారం:

బ్లూబెర్రీస, నేరేడు పండ్లు, చెర్రీలు, ద్రాక్ష పండ్లు, గుమ్మడి కాయ, క్యారెట్లు, బ్రోకోలి, గుడ్లు, సోంపు వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. అలాగే ఈ గ్రూపు వాళ్లు బీన్స్, వంకాయలు, టమాటాలను తక్కువగా తీసుకోవాలి. ఈ డైట్ ప్రకారం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

B బ్లడ్ గ్రూప్ వాళ్లు తినాల్సిన ఆహారం:

B బ్లడ్ గ్రూప్ వాళ్లు తినాల్సిన ఆహారాల్లో బీట్ రూట్, ద్రాక్ష పండ్లు, పెరుగు, కాటేజ్ చీజ్, బాదం, మిరియాలు, వంకాయలు, మటన్, కిడ్నీ బీన్స్, ఆవు పాలు ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ గ్రూపు వాళ్లు చికెన్, మొక్క జొన్న, పప్పు ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులు తక్కువగా తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

AB బ్లడ్ గ్రూప్ వాళ్లు తినాల్సిన ఆహారం:

AB బ్లడ్ గ్రూప్ వాళ్లు.. రెడ్ వైన్, మటన్, గుడ్లు ,పెరుగు, పాలు, పీనట్ బటర్, వెల్లుల్లి, అంజీర్, పప్పులు, ఆక్రోట్లు, కాలీ ఫ్లవర్, పుచ్చకాయలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ గ్రూపు వాళ్లు.. చికెన్, అరటి పండ్లు, మొక్క జొన్న వంటి వాటికి దూరంగా ఉండాలి.

O బ్లడ్ గ్రూప్ వారు తినాల్సిన ఆహారాలు

చికెన్, మటన్, వెన్న, బాదం, అల్లం, ఉల్లిపాయలు, పాలకూర, ఆలివ్ ఆయిల్, అరటి పండ్లు, చేపలు, మామిడి కాయలు వంటివి ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా ఈ గ్రూపు వాళ్లు.. కిడ్నీ బీన్స్, సోయాబీన్‌ ఆయిల్‌తో చేసిన ఆహారాలు, గోధుమ పిండితో చేసిన ఆహారాలు ఎక్కువగా తినకపోవడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

బ్లడ్ గ్రూపులను బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
బ్లడ్ గ్రూపులను బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
సూర్యగ్రహణంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటంటే?
సూర్యగ్రహణంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటంటే?
మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
నమ్మకాన్ని కోల్పోవద్దు.. హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
నమ్మకాన్ని కోల్పోవద్దు.. హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
బాలికపై అత్యాచారం.. నిప్పంటించిన కుటుంబసభ్యులు
బాలికపై అత్యాచారం.. నిప్పంటించిన కుటుంబసభ్యులు
రింగ్‌రోడ్డు మీదుగా జిల్లాలకు బస్సులు.. ఆర్టీసీ కీలక నిర్ణయం
రింగ్‌రోడ్డు మీదుగా జిల్లాలకు బస్సులు.. ఆర్టీసీ కీలక నిర్ణయం
నవరాత్రుల్లో దుర్గా చాలీసా పఠించండానికి నియమాలు.. ఏమిటంటే
నవరాత్రుల్లో దుర్గా చాలీసా పఠించండానికి నియమాలు.. ఏమిటంటే
గోరు వెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తాగండి.. ఏం జరుగుతుందో తెలుసా
గోరు వెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తాగండి.. ఏం జరుగుతుందో తెలుసా
ఇంట్లోని పాలరాయి దేవుడి గుడి మెరవాలంటే.. ఈ చిట్కాలు బెస్ట్..
ఇంట్లోని పాలరాయి దేవుడి గుడి మెరవాలంటే.. ఈ చిట్కాలు బెస్ట్..
దసరా ఎప్పుడు జరుపుకోవాలి? తేదీ, పూజా విధానం, ప్రాముఖ్యత
దసరా ఎప్పుడు జరుపుకోవాలి? తేదీ, పూజా విధానం, ప్రాముఖ్యత
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
నిమిషం వీడియోతో జనాలను ఫిదా చేసిన సాయి పల్లవి.! వీడియో వైరల్.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
5 రోజులు దుస్తులు లేకుండా మహిళలు.. మగవాళ్లూ అలానే! ఎందుకో తెలుసా?
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
చైనా రాకెట్‌ పేలుడు దృశ్యాలు వైరల్‌.! నేలపై దిగడానికి ముందు..
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఈ జ్యూస్‌ కొద్దిగా తాగండి.. ఫలితం మీరే చూడండి.!
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
పాముకాటుతో వ్యక్తి మృతి.! అతని చితి పైనే ఆ పామును పెట్టి..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
ఉల్లి ధరలకు కేంద్రం బ్రేక్‌.! దేశవ్యాప్తంగా రాయితీ. కేజీ ఎంతంటే..
బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!
బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!