AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! ఏకంగా పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కానీ ఊహించని ట్విస్ట్

తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది ఈ అందాల తార. అయితే ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఆమె బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలు అందుకుంది. వెండితెర పెద్దగా అచ్చి రాకపోయినా.. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ.

అమ్మబాబోయ్..! ఏకంగా పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కానీ ఊహించని ట్విస్ట్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2025 | 9:00 PM

Share

తెలుగు చిత్రసీమకు ఎందరో హీరోయిన్లు వచ్చారు. కొందరు వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదిస్తే.. మరికొందరు ఒకట్రెండు సినిమాలతోనే కనుమరుగయ్యారు. ఈ కోవకు చెందిన నటీమణులు చాలానే ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ గా చేసి ఆతర్వాత సీరియల్స్ లో నటించి అలరిస్తున్నారు. అందులో ఒకరు శ్రద్ధా ఆర్య. ఈమె టాలీవుడ్‌లోకి 2007లో ‘గొడవ’ సినిమాతో అరంగేట్రం చేసింది. మొదటి చిత్రంతోనే అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవని చెప్పేసింది ఈ భామ. అందం, అభినయంతో ఆ సినిమా టైంలో కుర్రకారును ఊపేసింది.ఆ మూవీలో శ్రద్దా ఆర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. తెలుగులో కేవలం మూడు చిత్రాల్లోనే నటించిన ఈమె.. ఆ తర్వాత హిందీ, కన్నడ భాషల్లోనూ హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఎక్కడా కూడా శ్రద్దా ఆర్యకు తగిన గుర్తింపు రాలేదు.

సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. మరీ అంత క్యూట్ గా ఉంది ఏంది మావ..!!

వెండితెర పెద్దగా అచ్చి రాకపోయినా.. బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ‘తుమ్‌హారి పాఖి’, ‘కుండలి భాగ్య’, ‘డ్రీమ్ గర్ల్’ లాంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది శ్రద్దా ఆర్య. అయితే  శ్రద్దా ఆర్య ఏకంగా పదిసార్లు పెళ్లి చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అవును ఆమె పదిసార్లు పెళ్లి చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఎఫైర్స్‌కు కొదవే లేదు.. కట్ చేస్తే 50ఏళ్ల వయసులోనూ సింగిల్

అయితే అది నిజంగా కాదు.. టీవీ ఇండస్ట్రీలో పెళ్లి సీన్లు కామన్.. అలా సీరియల్స్ లో ఏకంగా పది సార్లు పెళ్లి చేసుకుంది. రకరకాల సీరియల్స్ లో ఆమె ఏకంగా పది పెళ్లి సీన్స్ లో నటించింది. స్క్రీన్ మీద పదే పదే వధువుగా కనిపించి ఆమె ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకే నటికి ఇన్ని సార్లు వధువు పాత్ర రావడం చాలా అరుదైన విషయం అనే చెప్పాలి. కాగా, న్యూఢిల్లీకి చెందిన ఈ భామ 2021 నవంబర్‌లో రాహుల్ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తూ.. హిందీ బుల్లితెరపై పలు అవకాశాలు దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఈ అమ్మడి ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

View this post on Instagram

A post shared by Shraddha Arya (@sarya12)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల