Spiny Gourd: ఆకాకార తింటే అద్భుతాలే.. మిస్ కాకుండా తినండి..

కూరగాయల్లో ఆకాకార కాయ కూడా ఒకటి. చాలా మందికి ఇవి తెలిసే ఉంటాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా లభ్యమవుతాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. సీజన్ల వారీగా లభించే కూరగాయ కాబట్టి.. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా ఈ కూరగాయలు తినవచ్చు. ఈ కూరగాయను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా లభ్యమవుతాయి. మరి ఈ కాయకూర తినడం వల్ల..

Chinni Enni

|

Updated on: Sep 16, 2024 | 2:48 PM

కూరగాయల్లో ఆకాకార కాయ కూడా ఒకటి. చాలా మందికి ఇవి తెలిసే ఉంటాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా లభ్యమవుతాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. సీజన్ల వారీగా లభించే కూరగాయ కాబట్టి.. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరైనా ఈ కూరగాయలు తినవచ్చు.

1 / 5
ఈ కూరగాయను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా లభ్యమవుతాయి. మరి ఈ కాయకూర తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
బోడ కాకర తినడం వల్ల కంటి ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. కంటి దృష్టి చక్కగా ఉంటుంది. రేచీకటి నివారించడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థను పటిష్ట పరుస్తుంది. శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నశించేలా చేస్తుంది.

3 / 5
వీటిని తినడం వల్ల డయాబెటీస్, బీపీ కంట్రోల్ అవుతాయి. ప్రీ డయాబెటీస్‌తో బాధ పడేవారు వీటిని తినడం చాలా మంచిది. జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా సూర్య రశ్మి నుంచి చర్మానికి రక్షణగా ఉంటుంది.

4 / 5
ఆకాకర తినడం వల్ల ముఖ్యంగా క్యార్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. క్యాన్సర్ రాకుండా రక్షించడంలో బోడ కాకర అద్భుతంగా పని చేస్తుంది. అలాగే ఈ కాయల నుంచి తీసే నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఆకాకర తినడం వల్ల ముఖ్యంగా క్యార్సర్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. క్యాన్సర్ రాకుండా రక్షించడంలో బోడ కాకర అద్భుతంగా పని చేస్తుంది. అలాగే ఈ కాయల నుంచి తీసే నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  

యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?

గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..

విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..

ఫ్రెషర్స్‌కు భారీ గుడ్‌న్యూస్‌.. టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు!

అక్కడ బ్రతుకు కంటే చావే నయం..
అక్కడ బ్రతుకు కంటే చావే నయం..
ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్ 5 బ్యాంకులు

సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట.. వివరాలు ఇవిగో

ఏపీలో వాతావరణం ఎలా ఉండనుంది.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో