Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్ 5 బ్యాంకులు

Fixed Deposits: చాలా మంది డబ్బును వివిధ రకాలుగా డిపాజిట్లు చేస్తుంటారు. చేతిలో డబ్బు ఉండి మంచి వడ్డీ రేట్లను రాబట్టుకునేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను చేస్తుంటారు. అయితే ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు ఉన్నాయి. ఆ టాప్‌ బ్యాంకులు ఏవో చూద్దాం..

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే టాప్ 5 బ్యాంకులు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2025 | 2:33 PM

ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు అత్యంత రిస్క్ లేని ఇంకా స్థిరమైన పెట్టుబడి పథకాలలో ఒకటి. ఈ పథకాలను అన్ని బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు, ఇతరులు అందిస్తారు. కొన్ని బ్యాంకులు ఫిక్సెడ్ డిపాజిట్ ఫండ్స్‌ పై ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తుందో చూద్దాం.

డిపాజిట్ పీరియడ్ 1 సంవత్సరం వడ్డీ రేటు మీరు రూ.10,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత లభిస్తుంది?

  1. బంధన్ బ్యాంక్ 8.05%తో మీకు రూ.10,830
  2. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75% రూ.10,798
  3. ఆర్‌పిఎల్ బ్యాంక్ 7.50% రూ.10,771
  4. కర్నాటక బ్యాంక్ 7.25% రూ.10,745
  5. కరూర్ వైశ్యా బ్యాంక్ 7.25% రూ.10,745

20 ఏళ్ల డిపాజిట్‌పై ఎంత వడ్డీ వస్తుంది?

  • బంధన్ బ్యాంక్ 7.80% రూ.11,671
  • ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75% రూ.11,659
  • ఆర్‌పిఎల్ బ్యాంక్ 7.50% రూ.11,602
  • కర్నాటక బ్యాంక్ 7.30% రూ.11,557
  • కరూర్ వైశ్యా బ్యాంక్ 7.25% రూ.11,545

10ఏళ్ల డిపాజిట్‌పై

  • బంధన్ బ్యాంక్ 7.55% రూ.12,516
  • ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.50% రూ.12,497
  • ఆర్‌పిఎల్ బ్యాంక్ 7.40% రూ.12,460
  • కర్నాటక బ్యాంక్ 7.25% రూ.12,405
  • కరూర్ వైశ్యా బ్యాంక్ 7.25% రూ.12,405

30 ఏళ్ల డిపాజిట్లపై ఎంత..?

  • బంధన్ బ్యాంక్ 7.40% రూ.14,428
  • ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.25% రూ.14,323
  • RPL బ్యాంక్ 7.25% రూ.14,323
  • కర్ణాటక బ్యాంక్ 7.25% రూ.14,323
  • కరూర్ వైశ్యా బ్యాంక్ 7.10% రూ.14,217

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి