Kiwi Fruit: కివి పండును ఎలా తింటే మంచిదో తెలుసుకోండి..
ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పండ్లలో కివి పండు కూడా ఒకటి. కివి ఏడాది పొడవునా లభిస్తుంది. బయట గోధుమ రంగులో లోపల ఆకుపచ్చగా నల్లని విత్తనాలను కలిగి ఉంటుంది. కివి అంటే చాలా మందికి అస్సలు నచ్చదు. ఎందుకంటే దీని రుచి పుల్లగా ఉంటుంది. చాలా వరకు కివి పండును సలాడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కివిలో ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు చాలానే ఉన్నాయి. ఇందులో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. జ్వరం, దగ్గు,జలుబు, శ్వాస కోశ..