TOP 9 ET News: సంక్రాంతిని మడతెట్టిన వెంకీ | 2nd డే దిమ్మతిరిగే వసూళ్లు డాకు విశ్వరూపం

TOP 9 ET News: సంక్రాంతిని మడతెట్టిన వెంకీ | 2nd డే దిమ్మతిరిగే వసూళ్లు డాకు విశ్వరూపం

Phani CH

|

Updated on: Jan 15, 2025 | 2:03 PM

సంక్రాంతికి వస్తున్నాం అంటూ.. తెగ సౌండ్ చేస్తూ చెప్పిన వెంకటేష్‌.. మొత్తానికి సోలోగానే సంక్రాంతిని మడతెట్టేశాడు. సంక్రాంతి బరిలో లేట్‌గా దిగినా కూడా.. తన రేంజ్‌ ఏంటో.. మరో సారి అందరికీ తెలిసేలా చేశాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొట్టిన ఈయన.. ఏకంగా రిలీజ్‌ డే రోజు.. రియల్ సంక్రాంతి తన మూవీ థియేటర్లలోనే ఉందనేలా చేశాడు.

ఈ పొంగల్‌ను బ్లాక్ బాస్టర్ పొంగల్‌గా.. వెంకీ మార్క్‌ పొంగల్‌గా మార్చేశాడు. స్లో అండ్ స్టడీగా కాదు.. వైల్డ్‌ అండ్ వేగంగా.. బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తున్నాడు డాకు మహారాజు. ఇక డే 1 వరల్డ్‌ వైడ్ ఏకంగా 56 కోట్లు కలెక్ట్ చేసిన మన బాబు.. రెండు రోజుల్లో ఏకంగా 74 కోట్ల కలెక్షన్స్‌ సాధించాడు. అంతేకాదు బుకింగ్స్‌లోనూ దూసుకుపోతున్నాడు. కేవలం ఒక్క ఆన్‌ లైన్‌ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లోనే దాదాపు 6 లక్షల 66 వేల డాకు టికెట్లు అమ్ముడైపోయాయి. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ రికార్డ్‌ లెవల్లో పెరగడం పక్కా అనే కామెంట్ వస్తోంది నెట్టింట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతు పట్టని జబ్బు.. 3 రోజుల్లో జుట్టంతా రాలి..

డంపింగ్‌ యార్డ్‌ కింద శివాలయం 500 ఏళ్లైనా చెక్కు చెదరలేదు..

బాలయ్యతో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ??

అభిమానులకు బాలయ్య ఫోన్‌.. పట్టరాని సంతోషంలో ఫ్యాన్స్‌

Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే