AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు.. వీడియో

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది కూడా గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం కళాశాల లోనికి ఎవ్వరినీ అనుమతించడం లేదు.

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు.. వీడియో
Mohan Babu
Basha Shek
|

Updated on: Jan 15, 2025 | 1:52 PM

Share

మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను సెక్యూరిటీ సిబ్బంది గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. మీడియా రిపోర్టర్లకు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది సూచించారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసివేసినట్లు తెలుస్తోంది. కాగా మంచు మనోజ్ దంపతులు నారావారిపల్లి లో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ  మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు.

ర్యాలీగా వస్తోన్న మంచు మనోజ్..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..