AP Rains: ఏపీలో వాతావరణం ఎలా ఉండనుంది.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుంది. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు ఏంటి.? రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయా.? అని ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? అమరావతి వాతావరణ కేంద్రం ఇచ్చిన సూచనలు ఏంటంటే..
గత కొద్దిరోజులుగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే 3 రోజుల వాతావరణ విశేషాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య / తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఇలా ఉండనుంది. —————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- ——————————
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ :- ————–
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి