Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sesame Seeds Uses: మెదడు ఆరోగ్యాన్ని కాపాడే నువ్వులు.. ఇలా తింటే ఎన్నో లాభాలు..

ఆరోగ్యాన్ని పెంచే వాటిల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వుల్లో రెండు కాలు ఉంటాయి. ఒకటి తెల్లవి అయితే మరొకటి నల్లవి. చాలా మంది వంటల్లో కేవలం తెల్ల నువ్వులు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ నల్ల నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి ఉపయోగపడే పోషకాలు అన్నీ లభిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, జింక్, ఐరన్ వంటివి లభిస్తాయి. నువ్వులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా..

Sesame Seeds Uses: మెదడు ఆరోగ్యాన్ని కాపాడే నువ్వులు.. ఇలా తింటే ఎన్నో లాభాలు..
Sesame Seeds
Follow us
Chinni Enni

|

Updated on: Oct 15, 2024 | 5:31 PM

ఆరోగ్యాన్ని పెంచే వాటిల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వుల్లో రెండు కాలు ఉంటాయి. ఒకటి తెల్లవి అయితే మరొకటి నల్లవి. చాలా మంది వంటల్లో కేవలం తెల్ల నువ్వులు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ నల్ల నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి ఉపయోగపడే పోషకాలు అన్నీ లభిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, జింక్, ఐరన్ వంటివి లభిస్తాయి. నువ్వులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. నువ్వులతో నూనె కూడా తయారు చేస్తారు. ఈ నువ్వుల నూనెతో చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. మరి నువ్వులు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు ఆరోగ్యం:

నువ్వులు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెదడునులోని కండరాలను, కణాలను యాక్టివ్ చేస్తుంది. దీంతో మెదడుకు రక్త ప్రసరణ సజావుగా అందుతుంది. మతిమరుపును తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పని తీరును కూడా బాగు చేస్తుంది.

ఇమ్యూనిటీని పెంచుతుంది:

నువ్వుల్లో అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది స్ట్రాంగ్‌గా తయారవుతుంది. దీని వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా త్వరగా ఎలాంటి రోగాలు ఎటాక్ కాకుండా రక్షణగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

నువ్వులతో తయారు చేసిన ఆహారం తినడం వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్య నుంచి కూడా కంట్రోల్ అవ్వొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి నువ్వులతో చేసిన ఆహారాలు కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది. కాబట్టి ఇతర ఆహారాలు తీసుకోలేం.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్:

నువ్వులను రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడుకు కొవ్వును తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నా కొవ్వును కరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల బాడీలో చెడు కొవ్వు అనేది పేరుకుపోతుంది. ఇది బాగా ఎక్కువ అయిపోతే షుగర్, బీపీ, గుండె సమస్యలు, అధిక బరువు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి చెడు కొవ్వును కరిగించుకోవడం చాలా అవసరం.

ఎముకలు ఆరోగ్యం:

నువ్వులు తినడం వల్ల ఎముకలు కూడా ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. వీటిల్లో కాల్షియం కూడా అధికంగానే లభిస్తుంది. ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు సహాయ పడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిల్వపత్రంతోనే సంతానం, ఆయుష్సును ఇచ్చే శివయ్య ఆలయం.. ఎక్కడంటే
బిల్వపత్రంతోనే సంతానం, ఆయుష్సును ఇచ్చే శివయ్య ఆలయం.. ఎక్కడంటే
మరోసారి డ్రెండింగ్‌లోకి మల్లన్న...జపనీస్‌ లుక్‌లో ఫోటోలకు ఫోజులు
మరోసారి డ్రెండింగ్‌లోకి మల్లన్న...జపనీస్‌ లుక్‌లో ఫోటోలకు ఫోజులు
హనుమంతుడికి ఇష్టమైన స్పెషల్ స్వీట్ రెసిపీ మీకోసం..!
హనుమంతుడికి ఇష్టమైన స్పెషల్ స్వీట్ రెసిపీ మీకోసం..!
ఈ పాము ఏంది ఇలా వింతగా ప్రవర్తిస్తుంది.. ?
ఈ పాము ఏంది ఇలా వింతగా ప్రవర్తిస్తుంది.. ?
పదో తరగతి అర్హతలో.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా..
పదో తరగతి అర్హతలో.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా..
హనుమాన్ జయంతిరోజున రాశిప్రకారం ఈ పరిహారాలు చేయండి అదృష్టంమీసొంతం
హనుమాన్ జయంతిరోజున రాశిప్రకారం ఈ పరిహారాలు చేయండి అదృష్టంమీసొంతం
అత్త, అల్లుడు దొరికారోచ్.. ఇద్దరు గుట్టుగా ఎక్కడ దాక్కున్నారంటే..
అత్త, అల్లుడు దొరికారోచ్.. ఇద్దరు గుట్టుగా ఎక్కడ దాక్కున్నారంటే..
ఢిల్లీ నుంచి విమానాల రాకపోకలు ఆలస్యం.. ఎందుకంటే?
ఢిల్లీ నుంచి విమానాల రాకపోకలు ఆలస్యం.. ఎందుకంటే?
ఈ సొగసరి చెంత అందం ఊడిగం చేస్తోంది.. డేజ్లింగ్ అదితి..
ఈ సొగసరి చెంత అందం ఊడిగం చేస్తోంది.. డేజ్లింగ్ అదితి..
ఆ హీరోతో రోమాన్స్ చేయాలని ఉంది.. అర్జున్ రెడ్డి హీరోయిన్.
ఆ హీరోతో రోమాన్స్ చేయాలని ఉంది.. అర్జున్ రెడ్డి హీరోయిన్.
సాధారణ తనిఖీలు. తత్తరపాటుగా కనిపించిన ఓ వ్యక్తి..
సాధారణ తనిఖీలు. తత్తరపాటుగా కనిపించిన ఓ వ్యక్తి..
నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?
నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్‌ వేసినట్లే.. కల్తీ చేయడం చూసిషాకైన పోలీసులు వీడియో
వేసిన సీల్‌ వేసినట్లే.. కల్తీ చేయడం చూసిషాకైన పోలీసులు వీడియో
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వ
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వ
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??