Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Precautions: భారీ వర్షాల్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా..

Rain Precautions: భారీ వర్షాల్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
safety precautions during heavy rains
Follow us
Chinni Enni

|

Updated on: Jul 22, 2023 | 8:31 PM

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సతమతమవుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవేంటో ఓసారి చూసేద్దాం..

-భారీ వర్షాలతో ఎక్కడిక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకపోవడమే మంచిది. -మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువలు, కల్వర్టుల వద్ద నీరు పొంగిపొర్లుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలువలు దాటే సాహసం చేయకపోవడం ఉత్తమం. -ఇంటి పరిసరాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో కరెంట్ షాక్ కొట్టే ప్రమాదాలు చాలా ఎక్కువ. -భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడుతున్నాయి. కాబట్టి చెట్ల కింద, గోడల పక్కన ఉండటం మంచిది కాదు. -రోడ్లు సరిగా లేవు కదా అని కొత్త దారుల్లో వెళ్లకపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో తెలీదు కాబట్టి.. మీరు వెళ్లే మార్గంలోనే జాగ్రత్తగా వెళ్లడం మంచింది. -వర్షాలు పడుతున్నప్పుడు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు బయట ఆడుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఈ సమయంలో బటయకు పంపకపోవడమే మేలు. -అత్యవసర సమయాల్లో 100 నెంబర్ కు ఫోన్ చేయడం అవసరం. మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే అత్యవసర నెంబర్ కు ఫోన్ చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు
నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ
నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ
కట్ చేయకుండానే పుచ్చకాయ క్వాలిటీని కనిపెట్టేయండి.. ఇదుగో టిప్స్
కట్ చేయకుండానే పుచ్చకాయ క్వాలిటీని కనిపెట్టేయండి.. ఇదుగో టిప్స్
దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ..
దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ..
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎయిర్ పోర్ట్‌లో అరుస్తూ.. కేకేలు వేస్తూ కనిపించిన హీరోయిన్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
ఎంపురాన్ రిలీజ్ సెలవు ప్రకటించిన కాలేజీ.. స్టూడెంట్స్‌కి టికెట్స్
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు.. ఆరుగురి జాడ కోసం
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!