Weight Loss Tips: ఈ 4 సూపర్ ఫుడ్స్‌ తింటే బరువు కంట్రోల్‌లో ఉన్నట్లే.. నోరూరించే స్నాక్స్.!

ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎప్పుడు టిఫిన్ చేస్తున్నామో.. ఎప్పుడు భోజనం చేస్తున్నామో తెలియట్లేదు. ఇలా సరైన...

Weight Loss Tips: ఈ 4 సూపర్ ఫుడ్స్‌ తింటే బరువు కంట్రోల్‌లో ఉన్నట్లే.. నోరూరించే స్నాక్స్.!
Weight Loss Foods
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2021 | 12:22 PM

ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎప్పుడు టిఫిన్ చేస్తున్నామో.. ఎప్పుడు భోజనం చేస్తున్నామో తెలియట్లేదు. ఇలా సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడంతో లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ కాలం యువతకు అధిక బరువు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఒక్కసారి బరువు పెరిగితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే మీ డైట్‌లో తగినంత క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే.. పెరిగిన బరువును సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు. మరి బరువు పెరగకుండా ఉండేందుకు తక్కువ క్యాలరీలు నిండిన పలు స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పడాలు:

వీటిని భోజనం తర్వాత వడ్డిస్తారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది గొప్ప ఛాయస్.. అప్పడాల్లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీకు ఆకలి వేసినప్పుడు వీటిని తినండి. వీటితో మీ బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. అయితే ఈ అప్పడాలను నూనెతో కాకుండా మాములుగా వేయించండి. ఉడకబెట్టిన కూరగాయలతో కూడా వీటిని తినొచ్చు.

ఇడ్లీ:

ఓట్స్, తురిమిన క్యారెట్‌లతో చేసిన ఇడ్లీలు చాలా ఆరోగ్యకరమైనవిగా వైద్యులు పరిగణిస్తారు. ఇది తక్కువ క్యాలరీల ఫుడ్. ఇవి తింటే మీ ఆకలి కూడా తీరుతుంది. బరువు పెరుగుతారన్న చింత కూడా ఉండదు. స్నాక్స్‌గా మాత్రమే కాదు లంచ్ లేదా డిన్నర్‌గా కూడా ఈ ఇడ్లీలను తీసుకోవచ్చు.

దోక్లా:

ధోక్లా అనేది తక్కువ క్యాలరీల ఫుడ్. మైక్రోవేవ్‌ ద్వారా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తినండి.

శెనగలు, మరమరాలు:

శెనగలు, మరమరాలు తక్కువ క్యాలరీలు కలిగిన స్నాక్. ఇవి మీ కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. మీ శక్తిని కూడా పెంచుతాయి. అలాగే వీటి వల్ల బరువు కూడా పెరగరు. మరో ఆలోచన కూడా లేకుండా.. మీకు ఆకలిగా అనిపిస్తే.. ఈ స్నాక్‌ను తీసుకోండి.

Read Also: బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?