AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali-Sonam: దీపావళికి మిఠాయితో మీ ఇంట సంబరాలు చేసుకోవాలనుకుంటున్నారా.. సోనమ్ కపూర్ చెప్పిన లడ్డు రెసిపీ ట్రై చేసి చూడండి..

ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..  సోనమ్ ఇంట్లో తన భర్త కోసం రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసింది.  లడ్డులు తయారు చేస్తుండగా.. ఆ మేకింగ్ వీడియోను రూపొందించి .. లడ్డూ మేకింగ్ పోస్ట్‌ను సోనమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Diwali-Sonam: దీపావళికి మిఠాయితో మీ ఇంట సంబరాలు చేసుకోవాలనుకుంటున్నారా.. సోనమ్ కపూర్ చెప్పిన లడ్డు రెసిపీ ట్రై చేసి చూడండి..
Sonam Kapoor
Surya Kala
|

Updated on: Oct 18, 2022 | 11:21 AM

Share

దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడం ప్రారంభించారు. దీపాల పండుగ పర్వదినం రోజున తమ కుటుంబ సభ్యులకు స్వీట్స్ ని తినిపించడం కోసం ఆసక్తిని చూపిస్తారు. దీపావళి కోసం మనమందరం ఎదురుచూడడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు ఎందుకంటే..  మన ఇళ్లలో రుచికరమైన వంటలు తయారుచేస్తారు. అయితే  ఈ రోజు మనం రుచికరమైన లడ్డులను తయారు చేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.. విశేషమేమిటంటే.. ఈ వంటకాన్ని బాలీవుడ్ స్టార్ సోనమ్ కపూర్ స్వయంగా తయారు చేసింది. మరి లడ్డూలు ఎలా తయారు చేస్తారో చూద్దాం.

సోనమ్ తయారు చేసిన లడ్డూలు: దీపావళి పండగ పర్వదినం రోజున మిఠాయిలు లేని ఇల్లు ఉండదు. ఈ పండుగలో అందరూ స్వీట్లు, రుచికరమైన వంటకాలు చేసి జరుపుకుంటారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ..  సోనమ్ ఇంట్లో తన భర్త కోసం రుచికరమైన లడ్డూలను కూడా తయారు చేసింది.  లడ్డులు తయారు చేస్తుండగా.. ఆ మేకింగ్ వీడియోను రూపొందించి .. లడ్డూ మేకింగ్ పోస్ట్‌ను సోనమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. క్యాప్షన్ ఇస్తూ.. ‘దీపం వెలిగించడం ద్వారా ప్రతి ఇంట్లో చీకటి తొలగిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందపు వెలుగును తీసుకురావాలి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సంతోషంగా ఉండు, సంతోషంగా జీవించు.’ ఈ వీడియోకి సోనమ్ వాయిస్ కూడా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

వీడియోపై ఓ లుక్ వేయండి..:

ప్లేట్‌లో అలంకరించిన లడ్డూ

మిశ్రమం సిద్ధమైన తర్వాత సోనమ్ కపూర్ తన చేతులతో లడ్డులను చుడుతుంది.  అనంతరం ఆ లడ్డులను సోనమ్ కపూర్ ప్లేట్‌లో  అందంగా అలంకరించింది.

ట్రెడిషనల్ లుక్‌లో సోనమ్ కపూర్ సోనమ్ కపూర్ తన చేతులతో లడ్డూలు తయారు చేసే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సమయంలో సోనమ్ పింక్ కలర్ అనార్కలీ సూట్ ధరించింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!