Man beating Woman: కర్మ ఏదీ ఉంచుకోదు.. ఏదొకరూపంలో ఇచ్చేస్తుంది.. రోడ్డు పక్కన మహిళపై దాడి చేసిన వ్యక్తి.. నెక్స్ట్ ఏంజరిగిందంటే..

సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. కొంతమందికి కొన్ని వీడియోలు కోపాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రోడ్డు పక్కన మహిళను కొడుతున్న దృశ్యం.

Man beating Woman: కర్మ ఏదీ ఉంచుకోదు.. ఏదొకరూపంలో ఇచ్చేస్తుంది.. రోడ్డు పక్కన మహిళపై దాడి చేసిన వ్యక్తి.. నెక్స్ట్ ఏంజరిగిందంటే..
Husband Beat Wife
Follow us
Surya Kala

|

Updated on: Oct 17, 2022 | 7:17 AM

మనిషి జీవితం కర్మనుసారంగా జరుగుతుందని నమ్మకం. ప్రస్తుతం నడుస్తోంది కలియుగం అని.. ఈ జన్మలో ప్రజలు తాము చేసిన  కర్మల ఫలాలను ఏదో ఒక రూపంలో ఇక్కడే పొందుతారని అంటారు. అయితే కొందరికి తొందరగా వస్తుంది, మరి కొందరికి ఆలస్యంగా వస్తుంది..  కానీ ఖచ్చితంగా కర్మ ఫలం అందుతుంది. అదే సమయంలో.. కొంతమంది తమ చెడు పనులకు వెంటనే తగిన శిక్షను పొందుతారు. దీనికి సంబంధించిన అనేక రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్నిసార్లు  సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. కొంతమందికి కొన్ని వీడియోలు కోపాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రోడ్డు పక్కన మహిళను కొడుతున్న దృశ్యం. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కోపం రావచ్చు.

మహిళను నేలపై పడవేసి పురుషుడు ఎలా కొడుతున్నాడో వీడియోలో మీరు చూడవచ్చు, కాని మరుసటి క్షణం కారులో నుండి కొంతమంది అక్కడికి చేరుకుని వ్యక్తిని కొట్టడానికి ప్రయత్నిస్తారు.. దీంతో మహిళను కొడుతున్న వ్యక్తి.. పరుగెత్తడం ప్రారంభించడంతో విషయం మారింది. ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ, కారులో ఉన్నవారు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఇంతలో ఆ మహిళ కూడా పగ తీర్చుకుంది. ఆ వ్యక్తిని కొట్టి.. అనంతరం తన చేతిని కూడా శుభ్రం చేసుకుంటుంది. అందరూ కలిసి ఆ వ్యక్తిని ఎంతగా కొట్టారు అంటే ఆ మనిషి సగం చనిపోయాడు. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే.. మహిళను కొట్టిన వ్యక్తికి సరైన శాస్తి జరిగిందని  ఖచ్చితంగా వ్యాఖ్యానిస్తారు.

ఈ వీడియో @Instantregrets పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. 47 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పటివరకు 1 లక్షా 69 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకోగా 7 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘అమ్మాయికి న్యాయం జరిగింది, నిందితుడికి తగిన ఫలితం దక్కింది’ అని కొందరు కామెంట్ చేస్తే.. మరొకొందరు.. ఆ కారులో ఉన్నవాళ్లు ఆ మహిళ సోదరులే కావచ్చని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ