Sweets Before Meals: భోజనానికి ముందే స్వీట్స్ తినాలి.. అలా తింటే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

భోజనం తరువాత స్వీట్స్ తింటే మన జీర్ణశక్తి మందగిస్తుంది. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాదు. ఆహారం జీర్ణమైన తర్వాత పొట్టలో నిల్వ ఉండే..

Sweets Before Meals: భోజనానికి ముందే స్వీట్స్ తినాలి.. అలా తింటే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Sweets Before Meals
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 03, 2023 | 6:48 AM

అన్నదానం, రెస్టారెంట్లు, హోటల్స్‌లో అన్నం వడ్డించే ముందు తీపి రుచి చూపిస్తారు. ఇది కొత్త పరిచాయలకు ప్రతీక మాత్రమే కాదు. ఈ విధమైన ఆహారపు అలవాట్లలో ఆరోగ్యానికి సంబంధిన సీక్రెట్‌ కూడా ఉన్నది.  స్వీట్స్‌ను ఆహారానికి ముందు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత చివరిగా స్వీట్స్‌ను అస్సలు తీసుకోకూడదని వారంటున్నారు. ఆహారం తీసుకునేందుకు ముందుగా ఆకలి కారణంగా పొట్టలో గ్యాస్‌ అధికంగా వ్యాప్తిస్తుంది. అలాంటి సమయంలో స్వీట్స్‌ తీసుకోవడం ద్వారా ఆ గ్యాస్‌ ప్రభావం మెల్లగా తగ్గిపోతుంది.

ముఖ్యంగా పండ్లు తీసుకోవడానికి ముందు కూడా స్వీట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహారం జీర్ణమైన తర్వాత పొట్టలో మెరుగైన జీర్ణక్రియ, పోషకాహారం కోసం మీ భోజనాన్ని స్వీట్‌లతో ప్రారంభించాలని ఆయుర్వేదం సూచిస్తోందని నిపుణులు సూచిస్తున్నారు. తీపి పదార్థాలను తిన్నపుడు అవి జీర్ణం కావడానికి సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి భోజనం తరువాత స్వీట్స్ తింటే మన జీర్ణశక్తి మందగిస్తుంది. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాదు. ఆహారం జీర్ణమైన తర్వాత పొట్టలో నిల్వ ఉండే వ్యర్థాలతో ఏర్పడే వ్యాధుల సంఖ్య అధికమైపోతున్నాయని.. అందువల్ల భోజనానికి ముందే స్వీట్స్‌ను తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలు దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  భోజనానికి ముందే స్వీట్ తినాలని నిపుణులు కొత్తగా చెబుతున్న విషయం ఏం కాదు. ఎందుకంటే మన భారతీయ సనాతన సంస్కృతిలో మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చారు. కాబట్టి మీరు కూడా భోజనానికి ముందే స్వీట్స్ లేదా ఇతర తీపి పదార్థాలను తినండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!