Diabetes Care: షుగర్ బాధితులకు దివ్యమైన ఔషధం.. ఈ నీరు తాగితే డబుల్ బెనిఫిట్స్..

డయాబెటిక్ పేషెంట్స్ మాత్రమే కాకుండా స్థూలకాయులు కూడా బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని తాగడం మంచిది.

Diabetes Care: షుగర్ బాధితులకు దివ్యమైన ఔషధం.. ఈ నీరు తాగితే డబుల్ బెనిఫిట్స్..
Benefits Of Jeera Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 04, 2022 | 1:14 PM

Benefits of Jeera water For Diabetes: ఆధునిక కాలంలో చాలామంది చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా డయబెటిస్ బారిన పడుతున్నారు. ఇలాంటి వారు కొన్ని హోం రెమెడిస్‌తో డయాబెటిస్ సమస్యను నియంత్రణలోకి తీసుకురావచ్చని పేర్కొంటున్నారు నిపుణులు. అలాంటి డయాబెటిక్ రోగులకు జీలకర్ర నీరు ఒక ఔషధం లాంటిదని పేర్కొంటున్నారు. జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ మాత్రమే కాకుండా స్థూలకాయులు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సాధారణంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం మంచిది. కాబట్టి దీని వల్ల ఎలాంటి ఇతర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు..

జీలకర్రలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. జీలకర్రలో ఫైబర్ పుష్కలంగా ఉంటుది. కాబట్టి మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.

ఇవి కూడా చదవండి

జీలకర్ర నీటి ప్రయోజనాలు..

  • జీలకర్ర నీరు పొట్టకు చాలా మేలు చేస్తుంది. వాస్తవానికి జీలకర్ర నీరు.. ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్తీ, కడుపు నొప్పికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. జీలకర్ర నీరు జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది, దీని కారణంగా పేగు సమస్యలు కూడా దూరమవుతాయి.
  • గర్భధారణ సమయంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే.. గర్భిణీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత తినడం మంచిది.
  • రోగనిరోధక శక్తిని పెంచడంలో జీలకర్ర నీరు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి జీలకర్రలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులకు జీలకర్ర నీరు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలోకి వస్తుంది.
  • హైబీపీ ఉన్నవాళ్లు కూడా జీలకర్ర నీరు తాగడం మంచిది. దీని ద్వారా హైబీపీ కంట్రోల్‌లోకి వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?