Hyderabad: క్లబ్బులో గబ్బు పనులు.. కస్టమర్ల కోసం యువతులతో అశ్లీల నృత్యాలు.. మస్తీ పబ్‌పై పోలీసుల దాడులు

మస్తీ పబ్‌లో కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు పరిమితికి మించి డీజే సౌండ్లతో పబ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Hyderabad: క్లబ్బులో గబ్బు పనులు.. కస్టమర్ల కోసం యువతులతో అశ్లీల నృత్యాలు.. మస్తీ పబ్‌పై పోలీసుల దాడులు
Hyderabad
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 04, 2022 | 9:23 AM

Masti Pub Raid: హైదరాబాద్‌లో పబ్ కల్చర్ పెచ్చుమీరుతోంది. రూల్స్ బ్రేక్ చేస్తూ పబ్బులు హద్దులు దాటుతున్నాయి. ఇటీవల పబ్బుకెళ్లిన యువతిపై కొందరు యువకులు అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పబ్బులపై దృష్టిసారించారు. తాజాగా.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని క్లబ్.. మస్తీ పబ్‌పై మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మస్తీ పబ్‌లో కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు పరిమితికి మించి డీజే సౌండ్లతో పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దాడుల అనంతరం 9 మంది యువతులు, పబ్ మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్ ధనరాజ్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబదాద్ పోలీసులు తెలిపారు. కాగా.. పబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్లు కృష్ణ, విష్ణు పరారయ్యారు. దాడుల్లో పోలీసులు డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఎస్వోటీ పోలీసులు.. వారిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?