ఈ ఆకులూ.. అమ్మాయిలకు ఓ వరం.. అలాంటి సమస్యకు ఇదే కరెక్ట్! 

Prasanna Yadla

22 February 2026

Pic credit - Pixabay

ఆకు కూరలు  మన శరీరానికి చాలా మంచివి. అందుకే నేటికీ ఎంతో మంది తింటారు. మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి.

ఆకు కూరలు

అయితే, ఆకుకూరల్లో బచ్చలికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు చాలా మంచిది 

బచ్చలికూర

బచ్చలి కూరలో అనేక రకాలు ఉన్నాయి. మనం ఎక్కువగా వాటిలో తీగ బచ్చలి, కాడ బచ్చలిని తింటాము. 

బచ్చలికూర

దీనిలో ఉండే విటమిన్ ఎ కలిగి జుట్టుకు బలాన్ని ఇస్తుంది. జుట్టు ఊడిపోయే వాళ్ళు దీనిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

జుట్టు ఆరోగ్యం

వీటిని  రెండు రోజులకొకసారి తీసుకుంటే అమ్మాయిల్లో వచ్చే చర్మ సమస్యలు తగ్గుతాయి.

చర్మ  సమస్యలు 

బచ్చలి కూరలో ఉండే విటమిన్లు  రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఎందుకంటే, దీనిలో విటమిన్ సి  ఎక్కువగా ఉంటుంది. 

రోగనిరోధక శక్తి

బచ్చలి కూరలో ఉండే ఫైబర్ కంటెంట్ అమ్మాయిల్లో వచ్చే జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెడుతుంది.

 జీర్ణక్రియ

బచ్చలి కూరలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తాయి.. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి.

ఎముకలకు బలాన్ని ఇస్తాయి