శుభాలు కలగాలంటే… హోలీకి ముందే మీ ఇంటి నుంచి ఈ వస్తువులను తొలగించండి..!
Holi 2026: వాస్తు శాస్త్రం ప్రకారం, హోలీకి ముందు ఇంటిని శుభ్రపరచి కొన్ని అనవసర వస్తువులను తొలగించడం వల్ల శుభశక్తి ప్రవాహం పెరిగి, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. ఇంటి శుభ్రపరచడం కేవలం దుమ్ము, ధూళిని తొలగించడమే కాదు; ప్రతికూల శక్తిని దూరం చేసి, కొత్త ఆశలు, సానుకూలతను ఆహ్వానించే ప్రక్రియ కూడా. అందుకే హోలీకి ముందు ఈ క్రింది విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిదని వాస్తు సూచిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
