AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టమాటా కారం పచ్చడి.. ఇలా చేసుకుని తింటే.. దోసె, ఇడ్లీలోకి అదిరిపోతోంది!

టమాటా కారం పచ్చడి ఇలా ట్రై చేసారా? ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. ఇక కొన్ని ప్రదేశాల్లో అయితే దీన్ని టిఫిన్స్ లో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 22, 2026 | 3:11 PM

Share

కావాల్సిన పదార్ధాలు: పండిన టమాటాలు , కారం  ఉప్పు , ఒక కప్పు చింతపండు రసం, అర టీ స్పూన్ ఆవాల పొడి, అర టీ స్పూన్  మెంతి పొడి,  వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

1 / 5
ముందుగా పండిన టమాటాలను తీసుకుని కడిగి పాన్ లో నేను వేసి బాగా ఉడికించుకోవాలి. ఇక ఇప్పుడు దీనిని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి.

2 / 5
మళ్ళీ ఇంకోసారి పాన్ తీసుకుని ఆయిల్ వేసి చింతపండు రసం, సరిపడా ఉప్పు వేసి, టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి.

3 / 5
ఇది కొంచం చల్లారిన తర్వాత దానిలో రెండు టేబుల్ స్పూన్స్  కారం వేసి బాగా  మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.

4 / 5
 మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి పోపు గింజలు, కరివేపాకుతో పచ్చడిని వేసి తాలింపు పెట్టండి. అంతే వేడి వేడి టమాటాల కారం పచ్చడి రెడీ.

5 / 5
Follow Us