AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఆ రాశుల వారి జీవితంలో పెను మార్పులు.. మీ రాశి ఉందా?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఈ నెల చివర్లో కుంభ రాశిలో శుక్రుడు, బుధుడి కలవడం వల అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన మూడు రాశుల వారికి మంచి రోజులు రానున్నాయి.

Prasanna Yadla
|

Updated on: Feb 22, 2026 | 2:16 PM

Share
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

1 / 5
తులా రాశి : లక్ష్మీనారాయణ యోగంతో  తులా రాశి వారికీ మంచి రోజులు రానున్నాయి. పెట్టుబడులు పెట్టిన చోట అక్కడ రెట్టింపు డబ్బులు వస్తాయి. అలాగే, ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. వీరి మీద అన్ని దేవుళ్ళ అనుగ్రహం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

2 / 5
మేష రాశి : ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టకపోవడమే మంచిది. మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వలన వలన గొడవలు జరుగుతాయి. ఉద్యోగం మారేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి.

3 / 5
కుంభ రాశి : కుజుడు, రాహువు వల్ల కుంభ రాశి వారు కొన్ని విషయాల్లో చిక్కుకుపోతారు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయాల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. మీ భార్యతో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ ఇద్దరికీ గొడవలు జరిగితే అది విడిపోయే వరకు వెళ్తుంది.

4 / 5

5 / 5
Follow Us