నోరూరించే గోంగూర ఎండు చేపల కూర.. ఇలా వండి తింటే.. గిన్నె కూడా వదలరు
ఎండు చేపలతో ఏ కూర చేసుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది. అయితే, ఎవరికీ నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుని తింటారు. కానీ, అన్నింటి కంటే గోంగూర ఎండు చేపలు వండి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒక ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
