AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayan Sarika: ఫిలింఫేర్ అవార్డు బెస్ట్ డెబ్యూ హీరోయిన్.. ఎవరు ఈ నయన్ సారిక

టాలీవుడ్ లో కొత్త ముద్దుగుమ్మల హవా కనిపిస్తుంది. యంగ్ హీరోలు కొత్త హీరోయిన్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిన్నది చేసిన మూడు సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆమె నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేషా అనే సినిమాతో పరిచయం య్యింది.

Rajeev Rayala
|

Updated on: Feb 22, 2026 | 1:50 PM

Share
టాలీవుడ్ లో కొత్త ముద్దుగుమ్మల హవా కనిపిస్తుంది. యంగ్ హీరోలు కొత్త హీరోయిన్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిన్నది చేసిన మూడు సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆమె నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేషా అనే సినిమాతో పరిచయం య్యింది.

టాలీవుడ్ లో కొత్త ముద్దుగుమ్మల హవా కనిపిస్తుంది. యంగ్ హీరోలు కొత్త హీరోయిన్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిన్నది చేసిన మూడు సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆమె నయన్ సారిక. ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేషా అనే సినిమాతో పరిచయం య్యింది.

1 / 5
ఆ తర్వాత యంగ్ హీరో నార్ని నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమాతో ఆకట్టుకుంది. ఈ  అందాల భామ.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాదు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది నయన్ సారిక. ఆయ్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో యంగ్ హీరో సినిమాలో నటించింది. ఆ హీరోనే కిరణ్ అబ్బవరం.

2 / 5
కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమానే క. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన క మంచి విజయాన్ని అందుకుంది. క సినిమాలో ముద్దుగుమ్మ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో సారిక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

3 / 5
ఇప్పుడు ఈ వయ్యారి భామ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది. బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డు అందుకుంది నయన్ సారిక.

4 / 5
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. కానీ అడపాదడపా తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత