అదృష్టం డబుల్ డోస్: గురు–శుక్ర యోగంతో ఈ రాశులవారి జీవితాల్లో భారీ మార్పులు..!
Jupiter Venus combination: ఈ ఏడాది మార్చి 18న శుక్రుడు (విలాసం, సౌకర్యం), బృహస్పతి (జ్ఞానం) ‘కేంద్ర దృష్టి యోగం’లో కలుస్తారు. ఇది 1, 4, 7, 10వ స్థానం గ్రహాలపై ప్రభావం చూపే శక్తివంతమైన జ్యోతిషశాస్త్ర సంఘటన. ఈ యోగం ఆర్థిక, వ్యక్తిగత, వృత్తి జీవనంలో ఆకస్మిక పురోగతి, ఆనందం, స్థిరత్వాన్ని అందిస్తుంది. ఈ యోగం వల్ల ఎక్కువ లాభాలు పొందుతున్న రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
