AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మూడు కలిపి తాగితే చాలు.. కొండల ఉన్న పొట్ట వెన్నలా కరుగుతుంది

బరువు తగ్గాలనుకునేవారికి సహజసిద్ధమైన కషాయం మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. నల్ల జీలకర్ర, సోంపు, ధనియాలు, వాముతో తయారుచేసే ఈ హెర్బల్ డ్రింక్ శరీర జీవక్రియలను వేగవంతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గడంతో పాటు శరీరంలో ఉత్సాహం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 9:27 PM

Share
బరువు తగ్గడానికి మార్కెట్లో దొరికే రసాయన మందులు వాడటం కంటే, మన వంటింట్లో దొరికే సహజమైన వస్తువులతో బాడీ మెటబాలిజంను పెంచుకోవడం ఎంతో సురక్షితమైన మార్గం. బరువును మరియు పొట్ట కొవ్వును మంచులా కరిగించే ఒక అద్భుతమైన హోమ్ రెమిడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది మహిళలు తాము రోజంతా కిచెన్‌లో, ఇంట్లో ఎంతో కష్టపడుతున్నామని, కాబట్టి ప్రత్యేకంగా వ్యాయామం లేదా వాకింగ్ అవసరం లేదని అనుకుంటారు. కానీ ఇంటి పని వల్ల శరీరం అలసిపోతుందే తప్ప, బరువు తగ్గడానికి అవసరమైన క్యాలరీలు ఖర్చు కావు.

2 / 5
థైరాయిడ్ లేదా పిసిఓడి వంటి సమస్యలు ఉన్నప్పుడు శరీరంలో జీవక్రియల వేగం (Metabolism) మందగిస్తుంది. దీనివల్ల మనం ఎంత తక్కువ తిన్నా కూడా బరువు పెరుగుతూనే ఉంటాము. అందుకే శారీరక శ్రమతో పాటు శరీర మెటబాలిజంను పెంచే ఆహార అలవాట్లను అలవర్చుకోవాలి.

3 / 5
డాక్టర్ చేతన్ రాజ్ గారు సూచించిన వెయిట్ లాస్ కషాయం తయారీ విధానం చాలా సులభం. దీనికోసం ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా నల్ల జీలకర్ర. ఒక చెంచా సోంపు, ఒక చెంచా ధనియాలు మరియు కొద్దిగా వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి బాగా మరిగించాలి. నీరు బాగా మరిగి కషాయంలా మారిన తర్వాత దానిని వడకట్టుకోవాలి. ఈ హెర్బల్ డ్రింక్‌ను ప్రతిరోజు ఉదయం పరిగడుపున (Empty Stomach) గోరువెచ్చగా తాగాలి.

4 / 5
ఈ సహజ సిద్ధమైన కషాయం శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరిచి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా 15 రోజుల పాటు తీసుకుంటే శరీరంలో ఒక కొత్త యాక్టివ్‌నెస్ రావడమే కాకుండా బరువు తగ్గడం మీరే గమనించవచ్చు. సహజమైన పద్ధతిలో బరువు తగ్గి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి ఈ చిట్కా ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

5 / 5
Follow Us
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే

ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీ ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు

యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..

అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి

ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?

ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..

హోటళ్లలో 13వ నంబర్ రూమ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదీ!

ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్స్..

రోడ్డుపై పోలీసుల సడెన్ చెకింగ్‌.. ఓ స్కూటీని ఆపి చెక్‌ చేయగా షాక్