AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే నెల నుంచి వీరి దశ తిరగబోతోంది.. అప్పులు మొత్తం క్లియర్.. మీ రాశి ఉందా?

ఈ గ్రహం మనిషి జీవితంలో మంచిగా ఉంటే అందరూ కూడా అనుకున్న వాటికి చేరుకొని లాభ పడతారు ఇంకా వచ్చే నెలలో ఈ గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ ప్రభావం రెండు రాశుల వారిపైన పడుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 02, 2026 | 11:09 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు కలిసి వస్తుంది. మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
గురుగ్రహం మంచిగా  ఉంటే అందరూ కూడా అనుకున్న వాటికి చేరుకొని  లాభ పడతారు ఇంకా వచ్చే నెలలో ఈ గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ ప్రభావం రెండు రాశుల వారిపైన పడుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా కూడా మంచిగా చేస్తారు.  ఇంకా వీళ్లు అనుకున్నవన్నీ సాధిస్తారు. అలాగే వ్యాపారం, ఉద్యోగాల్లో కూడా బాగా కలిసి వస్తుంది. అంతే కాదు, గ్రహ దోషాలు తొలగి, అదృష్టం కూడా కలిసి వస్తుంది. వారంలో ఒకసారి దేవుడి దగ్గరకి వెళ్తే బాధలు మొత్తం తొలగుతాయి. అలాగే, కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

3 / 5
కర్కాటక రాశి : వీరు ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే నడుస్తారు. అందుకే ఆదాయం కూడా డబుల్ అయింది ఇంకా అయితే, రోజూ ఉదయాన్నే లేచి, స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తే మీ బాధలు పోతాయి ఇంకా  పెద్దల ఆశీస్సులు కూడా పొందుతారు. 
 అలాగే వారికి అదృష్టం కూడా పక్కనే ఉంటుంది. ఇంకా వీరికి  వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి

కర్కాటక రాశి : వీరు ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే నడుస్తారు. అందుకే ఆదాయం కూడా డబుల్ అయింది ఇంకా అయితే, రోజూ ఉదయాన్నే లేచి, స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తే మీ బాధలు పోతాయి ఇంకా పెద్దల ఆశీస్సులు కూడా పొందుతారు. అలాగే వారికి అదృష్టం కూడా పక్కనే ఉంటుంది. ఇంకా వీరికి వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
గోళ్లపై కనిపించే తెల్లటి నెలవంక ఏం సూచిస్తుంది? ఏ వేలిపై ఉంటే ఎలా

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా.. బ్రష్ చేసేటప్పుడు ఈ ఒక్క తప్పు

గూగుల్ జెమినీ ఏఐతో జీమెయిల్ కొత్త 'వాయిస్' ఫీచర్

ఇరాన్‌కు రష్యా ‘డూమ్స్‌డే’ విమానం.. ఉలిక్కిపడ్డ ప్రపంచం!

ప్రభాస్, త్రిష పేర్లతో ఊర్లు.. నెట్టింట వైరలవుతున్న బోర్డ్స్..

షుగర్ కంట్రోల్ అవ్వాలా? మెటబాలిజం పెరగాలా? దాల్చినచెక్కను ఇలా

రాత్రిపూట ఫోన్‌తో పడుకుంటున్నారా?
రాత్రిపూట ఫోన్‌తో పడుకుంటున్నారా?
మొన్ననే హీరోయిన్‌గా ఎంట్రీ.. ఇప్పుడేమో బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి..

నోట్లో వేస్తే కరిగిపోయే కోనసీమ రాజుల చికెన్ బిర్యానీ!

గుప్త నవరాత్రులు.. పది మహావిద్యలు ఎవరు? ఏ దేవిని పూజిస్తే ఎలాంటి