AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెటూర్లలో ఉదయాన్నే ఈ రోటి పచ్చడి తినే పనులు చేసే వాళ్ళు..

పల్లెటూర్లలో ఉదయాన్నే రైతులు పొలం పనులు చేయడానికి వెళ్తారు అలాంటి వాళ్ళు ఈ రోటి పచ్చడి తినే పనులు చేసే వాళ్ళు.. ఇది తింటే రోజంతా అలసట లేకుండాతమ పనులు చేసుకుంటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 02, 2026 | 10:42 PM

Share
రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 10 పచ్చి మిరపకాయలు,  రెండు ఉల్లిపాయలు,  8 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయంత చింతపండు, 
రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా కొత్తిమీర, పచ్చడిలోకి, ఇంకా  తాలింపులోకి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇలా చేస్తే ఈ రోటి యమా రుచిగా ఉంటుంది.

రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 10 పచ్చి మిరపకాయలు, రెండు ఉల్లిపాయలు, 8 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా కొత్తిమీర, పచ్చడిలోకి, ఇంకా తాలింపులోకి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇలా చేస్తే ఈ రోటి యమా రుచిగా ఉంటుంది.

1 / 5
ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి బాగా   వేడి చేయాలి. అది బాగా కాగిన తరవాత దానిలో పచ్చి మిరపకాయలను వేసి మీడియం మంటపై ఉంచి 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇంకా మిరపకాయలపై నల్లటి మచ్చలు వచ్చే వరకు బాగా వేయిస్తే కారం కొద్దిగా తగ్గుతుంది. ఆ తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

2 / 5
ఇప్పుడు మిక్సీ జార్‌లో వీటిని బాగా వేయించి నాలుగు పచ్చి మిరపకాయలు, రెండు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర, రుచికి సరిపడా  ఉప్పు, చింతపండు రసం కూడా వేసి రుబ్బుకోవాలి. అయితే, ఇవి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బాగా రుబ్బితే పచ్చడికి మంచి రుచి  వస్తుంది. ఇంకా దీనిలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె మాత్రమే కలపాలి.

3 / 5

ఆ తర్వాత దీనిలో సన్నగా  తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,  ఇంకా కొత్తిమీర కూడా  మిక్సీ లో వేసి దీనిని తిప్పుకోవాలి. ఉల్లిపాయలు మరి మెత్తగా ఉండకుండా  మెత్తబడకుండా ఉండే  ముక్కలు కనిపించేలా ఉంటే పచ్చడి తినేటప్పుడు కూడా  మంచి రుచి కూడా  ఉంటుంది.

4 / 5
ఇప్పుడు పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకసారి టేస్ట్ చూసి దీనిలో కొద్దిగా ఉప్పును కూడా  కలపాలి. మరింత టేస్ట్ కోసం  ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా కొందరు దీనిలో ఉల్లికాడలు కూడా కలిపి మిక్స్ చేస్తారు ఎందుకంటే ఇది అంత రుచిగా ఉంటుంది అలాగే సువాసన కూడా  వస్తుంది.

5 / 5
Follow Us
ఇంటర్ రీకౌంటింగ్ తర్వాత మార్కుల్లో మార్పు? ఫలితాలు చెక్ చేసుకోండి

ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్‌.. రూ.200కే అపరిమిత 5G, OTTలు..!

డెలివరీ బాయ్ ముసుగులో మృగం.. ఇంట్లోకి చొరబడి యువతికి..

రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలి?

వైభవ్ సూర్యవంశీకి ఊహించని షాక్.. 2028 టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?

థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
థియేటర్‌లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు
టీ, కాఫీ కాకుండా ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో..

చికెన్ పులావ్ రుచిగా.. పొడిపొడిగా.. రావాలంటే ఇలా చేసుకోండి

పడుకోగానే నిద్ర పట్టడం లేదా? మిలిటరీ స్లీప్ మెథడ్‌ గురించి తెలుసా

అఖిల్ 'లెనిన్' సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా?