హాట్ పిక్స్ తో కాకరేపుతున్న కన్నప్ప బ్యూటీ.. ప్రీతి ముకుందన్ పిక్స్ వైరల్
02 June 2026
Pic credit - Instagram
Phani Ch
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'ఓం భీమ్ భుష్' సినిమాతో ప్రీతి ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి పరిచయమైంది.
ఆ తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'కన్నప్ప' సినిమాలో కీలకమైన 'నెమలి' అనే పాత్రను దక్కించుకుంది
పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో రూపొందిన 'కన్నప్ప' సినిమాలో ప్రీతి ముకుందన్ లుక్స్, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.
సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో భారీ విజయం సాధించకపోయినప్పటికీ, ఈ ముద్దుగుమ్మ అందచందాలు మరియు అభినయానికి మాత్రం సినీ పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి.
ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలలో తన కెరీర్ ను ప్రారంభించింది.. ఆతర్వాత పలు ఆల్బమ్స్ చేసింది.
ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’ యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పేరొందినది.
సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు చుస్తే నోరెళ్లబెట్టాల్సిందే