AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనికి 29, ఆమెకు 53 ఏళ్లు..! ఓటీటీలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ వెబ్ సిరీస్

ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తుంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడాల్సిందే.

అతనికి 29, ఆమెకు 53 ఏళ్లు..! ఓటీటీలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ వెబ్ సిరీస్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2026 | 2:24 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు దుమ్మురేపుతున్నాయి.కొత్త సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్, లవ్ స్టోరీ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడు ఓ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటుంది. ఇది ఒక ప్రేమ కథ. కానీ చాలా డిఫరెంట్ కథతో తెరకెక్కింది ఈ సినిమా. కాగా తెరపై తమకంటే చాలా చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో ప్రేమలో పడుతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం పూర్తిగా డిఫరెంట్. 29 ఏళ్ల కుర్రాడు.. 53 ఏళ్ల హీరోయిన్ తో ప్రేమలో పడడం.. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు ఎలా మారాయి.

ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

తనకంటే దాదాపు 24 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్న నటితో హీరో ప్రేమలో పడడం.. వారిద్దరి జీవితంలో ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి. బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్.. దఢక్ సినిమాతో జాన్వీ కపూర్ తో కలిసి హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ది అవర్, ది రాయల్స్, హోమ్ బౌండ్, బియాండ్ ది క్లౌడ్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మరింత ఫేమస్ అ్యయారు. సినిమాలతోపాటు అటు ఓటీటీలో వెబ్ సిరీస్ సైతం చేస్తున్నారు. ఎ సూటిబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలో చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఇందులో తనకంటే దాదాపు 24 సంవత్సరాలు పెద్దదైన నటితో రొమాంటిక్ సీన్స్ లో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు.

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ స్టోరీ చూసి ఆశ్చర్యపోయారు జనాలు. ఆ నటి మరెవరో కాదండి.. హీరోయిన్ టబు. వీరిద్దరు కలిసి ఏ సూటిబుల్ బాయ్ సిరీస్ లో నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇషాన్ మాట్లాడుతూ.. టబుతో సన్నిహిత సన్నివేశాల్లో నటించే సమయంలో ఎప్పుడూ భయపడలేదని అన్నారు. ఆమె తనకు సెట్ లో చాలా ఫన్నీ విషయాలు చెప్పేదని.. ఎక్కువగా భోజనం గురించి మాట్లాడుకునేవాళ్లమని.. అలాగే టబు చాలా సరదాగా ఉంటుందని.. సెట్స్ లో చిన్న అమ్మాయిలా ప్రవర్తిస్తుందని.. కెమెరా ముందుకు రాగానే వెంటనే పాత్రలోకి వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us