AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA T20 WC Live Score: కష్టాల్లో సఫారీలు.. నాలుగు ఓవర్లకే మూడు వికెట్లు కోలపోయిన సౌతాఫ్రికా

India vs South Africa T20 world Cup 2026 Live Score Updates: టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్ వర్సెస్ దక్షణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్‌ స్టేడియంలో వేదికగా ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచిన బ్యాటింగ్ ఎందచుకున్న సౌతాఫ్రిగా బ్యాటింగ్‌కు దిగగా..టాస్ ఓడిన భారత్ బౌలింగ్ చేస్తుంది. ఇక వరుస విజయాలతో టీమిండియా ఫుల్‌ జోష్‌లో ఉండగా.. అటు సౌతాఫ్రికా మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో కనిపిస్తోంది.

IND vs SA T20 WC Live Score: కష్టాల్లో సఫారీలు.. నాలుగు ఓవర్లకే మూడు వికెట్లు కోలపోయిన సౌతాఫ్రికా
India Vs South Africa T20 World Cup 2026
Anand T
|

Updated on: Feb 22, 2026 | 8:11 PM

Share

LIVE Cricket Score & Updates

  • 22 Feb 2026 08:11 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    117 పరుగుల వద్ద బ్రెవిస్ (45) ఔట్

    హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న బ్రెవిస్

    దూబే వేసిన బంతిని షాట్‌కు ప్రయత్నించి అబిషేక్‌కు క్యాట్ ఇచ్చాడు బ్రెవిస్

  • 22 Feb 2026 07:22 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    20 పరుగుల వద్ద ర్యాన్ రికెల్టన్ (7) ఔట్

    ఏడు పరుగులకే వెను తిరిగిన రికెల్టన్

    బుమ్రా వేసిన బంతికి బోల్డ్ అయిన రికెల్టన్

  • 22 Feb 2026 07:22 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    12 పరుగుల వద్ద కెప్టెన్ ఐదెన్ మార్‌క్రమ్ (4) ఔట్

    కేవలం 4 పరుగులు చేసి వెనుతిరిగిన మార్‌క్రమ్

    అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో షాట్‌కు ట్రై చేసి హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చిన మార్‌క్రమ్

  • 22 Feb 2026 07:11 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    10 పరుగుల వద్ద క్వింటన్ డికాక్ (06) ఔట్

    కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి వెను దిరిగిన డికాక్

    బుమ్రా బౌలింగ్‌లో డికాక్ ఔట్

  • 22 Feb 2026 07:10 PM (IST)

    టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నాం: సూర్య

    వ్యూహాత్మక నిర్ణయంతోనే ఫైనల్ జట్టులో మార్పులు చేయలేదు: సూర్య

    టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నాం: సూర్య

    అక్షర్‌ పటేల్‌ను పక్కన పెట్టడమే కష్టమే: సూర్య

    కానీ తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది: సూర్య కుమార్

  • 22 Feb 2026 06:46 PM (IST)

    ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన ఇరు జట్లు

    ఇండియా జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి,

    దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యు), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, కగిసో రబడ, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, మార్కో జాన్స్ మహారాజ్, కేశవ్ మహారాజ్.

  • 22 Feb 2026 06:38 PM (IST)

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

    ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్

    నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా  భారత్ వర్సెస్ సౌతాఫ్రికా సూపర్-8 మ్యాచ్

    టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

    ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన ఇరు జట్లు

భారత్ వర్సెస్ దక్షణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్దమైంది. అటు టాస్ ఓడిన భారత్‌ ఫిల్డింగ్‌కు దిగనుంది. అహ్మదాబద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్‌ స్టేడియంలో 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అయింది. ఇక వరుస విజయాలతో టీమిండియా ఫుల్‌ జోష్‌లో ఉండగా.. అటు సౌతాఫ్రికా మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో కనిపిస్తోంది.

ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తే.. సౌతాఫ్రికాను చిత్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అటు సౌతాఫ్రికా సైతం ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉండండంతో మ్యాచ్ ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగనుంది. ఇక గత మ్యాచ్‌లో అదరగొట్టిన ఇషాన్‌, అభిషేక్‌తో కలిసి ఒనెనర్లుగా రానున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published On - Feb 22,2026 6:33 PM

Follow Us