బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో ఐదు ప్రధాన అంశాలు కీలక పాత్ర పోషించాయి. అమిత్ షా, ప్రధాని మోదీ, హిమంత విశ్వశర్మ, యోగీ ఆదిత్యనాథ్‌ల విస్తృత ప్రచారం, ధైర్యం నింపే మాటలు ప్రజల్లో పోలరైజేషన్‌కు దారితీశాయి. అరాచకంపై విసుగు చెందిన బెంగాల్ ఓటర్లు, మార్పు కోసం ఓటు వేసి బీజేపీ విజయానికి బాటలు వేశారు.