విజయ్ మాస్టర్ ఎంట్రీ.. బెంగాల్‌లో బీజేపీ స్ట్రాటజీ.. రజినీకాంత్ స్పెషల్ వీడియో..
పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అయితే.. తమిళనాడులో ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం సృష్టించింది. అంతేకాకుండా.. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కూడా ఘన విజయం సాధించింది. మూడు రాష్ట్రాల్లో అధికారం చేతులు మారింది.
పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అయితే.. తమిళనాడులో ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం సృష్టించింది. అంతేకాకుండా.. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కూడా ఘన విజయం సాధించింది. మూడు రాష్ట్రాల్లో అధికారం చేతులు మారింది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించగా.. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ విజయానికి చేరువలో ఉంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. అసోంలో BJP హ్యాట్రిక్ విజయం సాధించింది. పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొత్తానికి.. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ, తమిళనాడులో స్టాలిన్ పార్టీ డీఎంకే, కేరళలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పరాజయం పాలయ్యాయి.. నిజంగా చెప్పాలంటే.. ఈ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజినీకాంత్ స్పెషల్ వీడియో చూడండి..
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

