ప్రముఖ నటి త్రిష కృష్ణన్, సూపర్ స్టార్ విజయ్ నివాసానికి ఆకస్మిక పర్యటన ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్శనపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సోమవారంనాడు త్రిషకు జన్మదినం. ఇదే రోజు వచ్చిన ఫలితాల్లో టీవీకే అనూహ్య విజయంతో చరిత్ర సృష్టించింది.