బెంగాల్లో బీజేపీ విజయం అనేక అంశాల కలయిక. ఎస్ఐఆర్ ఓట్ల ప్రక్షాళన, ఎన్నికల సంఘం భద్రతా చర్యలు, మహిళా ఓటర్ల చైతన్యం, యాంటీ-ఇంకంబెన్సీ, బంగ్లాదేశ్ ఘటన, బీజేపీ మేనిఫెస్టో, విస్తృత ప్రచారం, ఆర్జీ కర్ ఉదంతం, అభివృద్ధి లేమి, మోదీ-షా ద్వయం వ్యూహాలు వంటి పది ప్రధాన కారణాలు ఈ జైత్రయాత్రకు దోహదపడ్డాయి