AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay TVK: విజయ్‌కి తల్లిగా, లవర్‌గా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడేమో..

సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా వెలిగిన హీరో విజయ్ దళపతి ఇప్పుడు రాజకీయల్లోనూ కింగ్ అయ్యారు. ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రస్తుతమున్న ట్రెండ్స్ ను బట్టి సుమారు 110కు పైగా స్థానాల్లో విజయ్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది.

Vijay TVK: విజయ్‌కి తల్లిగా, లవర్‌గా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడేమో..
Vijay TVK
Basha Shek
|

Updated on: May 04, 2026 | 7:49 PM

Share

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే 45కు పైగా స్థానాల్లో విజయం సాధించిన టీవీకే మరో 50కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తానికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ‘విజయ్‌’ ఢంకా మెగించారీ హీరో. ఈ నేపథ్యంలో దళపతి సినిమా లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. రాజకీయాలకు విజయ్ కొత్త కావొచ్చు కానీ సినిమాల విషయానికి వస్తే ఆయనొక సూపర్ స్టార్. తమిళనాట రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఆయన. అంతేకాదు మన దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో కూడా ఒకరు. అందుకు తగ్గట్టుగానే విజయ్ సినిమా కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కాగా విజయ్ దళపతితో ఎందరో స్టార్ హీరోయిన్స్ రొమాన్స్ చేశారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రమే హీరో విజయ్ కు తల్లిగా, లవర్ గా, భార్యగా నటించింది. ఆమె ఎవరో కాదు తెలుగింటి బాపు బొమ్మ స్నేహ.

విజయ్, స్నేహ కాంబినేషన్‌లో ‘వశీగర’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (ది గోట్) అనే రెండు సినిమాలొచ్చాయి. ‘వశీగర’ సినిమా విషయానికి వస్తే.. తెలుగు కల్ట్ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఇందులో ప్రేమికులుగా విజయ్, స్నేహల జోడీకి మంచి పేరొచ్చింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్న కాంప్లిమెంట్స్ వినిపించాయి.

కట్ చేస్తే ఈ సినిమా వచ్చిన 21 ఏళ్ల తర్వాత మళ్లీ విజయ్, స్నేహాలు కలిసి నటించారు. విక్రమ్ ప్రభు తెరకెక్కించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2024లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇందులో విజయ్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు. అలా విజయ్ కు తల్లిగానూ, భార్యగానూ స్నేహ నటించింది. అలాగే మరో హీరోయిన్ నిత్యా మేనన్ కూడా విజయ్‌కు తల్లిగా, భార్యగా నటించింది. ఇందులో విజయ్ తండ్రిగా, ఇద్దరు కొడుకులగా ఏకంగా త్రిపుల్ రోల్ లో నటించడం విశేషం. ఇందులో తండ్రికి భార్యగా నిత్యామీనన్ నటించింది. మొత్తానికి స్నేహ, నిత్యా మేనన్ మాత్రమే విజయ్ కు తల్లిగా, భార్యగా నటించారు. .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..
జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..
క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు
క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు
సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను
సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు
శ్రావణ పుత్రద ఏకాదశి 2026: రాశి ప్రకారం ఈ పరిహారాలు చేయండి..
శ్రావణ పుత్రద ఏకాదశి 2026: రాశి ప్రకారం ఈ పరిహారాలు చేయండి..
రూ.3250 చెల్లిస్తే చాలు.. రూ.20 లక్షల లోన్.. వాస్తవమేనా..?
రూ.3250 చెల్లిస్తే చాలు.. రూ.20 లక్షల లోన్.. వాస్తవమేనా..?
దోసకాయ పచ్చడి ఎప్పటిలా కాకుండా.. ఇలా చెస్తే వేడి అన్నంలో కమ్మగా..
దోసకాయ పచ్చడి ఎప్పటిలా కాకుండా.. ఇలా చెస్తే వేడి అన్నంలో కమ్మగా..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర