విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. రెండు స్థానాల్లో గెలిచిన విజయ్ ఒక సీటును వదులుకోవాల్సి ఉంది. ఈ సీటు కోసం త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష, తన సీఎం కావాలనే కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలున్నాయి.