తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ విజయం వెనుక స్టార్డమ్, యువత మద్దతు, వినూత్న ప్రచారం కీలకమయ్యాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలు, ప్రజల సానుభూతి కూడా టీవీకేకు కలిసొచ్చింది. అధికార డీఎంకే మాత్రం కాంగ్రెస్తో వైరం, సీట్లపై గందరగోళం, అవినీతి ఆరోపణలు, ఫ్యామిలీ పాలిటిక్స్ వంటి కారణాలతో ఓటమి పాలైంది.