AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే!

జ్యోతిష్య శాస్త్రంలో, సంఖ్యా శాస్త్రం ప్రాముఖ్యత చాలా ప్రత్యేకమైనది. చాలా మంది దీని ప్రకారం చాలా మంది తమ వ్యక్తిత్వం , భవిష్యత్తు తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. వారి పూర్తి భవిష్యత్తు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 04, 2026 | 7:29 PM

Share
ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు అందరికంటే చాలా భిన్నంగా ఉంటారు. అంతే కాకుండా ఇతరుల దృష్టిని చాలా సులభంగా ఆకర్షిస్తారు. వీరు ప్రతి విషయంలో చాలా క్లారిటీతో ఉంటారు. అందరితో చాలా సులభంగా కలిసిపోయే స్వభావం ఉంటుంది. ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు.

1 / 5
ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వారు చాలా మొండి గుణం ఉండే వారు. ముఖ్యంగా వీరు ముఖ్యంగా వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా చాలా పోటీగా ఉంటారు. స్నేహితులైనా, బంధువులైనా పోటీ పోటీగానే ఉంటారు. ముఖ్యంగా వీరు తమకు సంబంధించిన చాలా విషయాలను రహస్యంగా ఉంచుతారు.  అన్నింట్లో వీరి మాటే నెగ్గాలనే మనస్తత్వం ఉంటుంది. అంతే కాకుండా అన్నింట్లో కీలకంగా వ్యవహరిస్తారు.

2 / 5
అదే విధంగా ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా ఓపిక కలిగి ఉండే వారు. ముఖ్యంగా ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వారు అస్సలే భయపడరు. చాలా త్వరగా పరిష్కారం కనుగొంటారు.  అంతే కాకుండా చాలా వరకు పరిస్థితులను అర్థం చేసుకునే నేర్పు ఎక్కువగా ఉంటుంది. అన్నింట్లో చాలా చురుకుగా పాల్గొంటారు. కానీ వీరు ప్రతి విషయాన్ని అంత తేలికగా తీసుకోరు.

3 / 5
వీరు కెరీర్ పరంగా కూడా చాలా ముందు చూపుతో వ్యవహరించే గుణం కలిగి ఉంటారు. తమ జీవితంలో చాలా త్వరగా సెటిల్ అవుతారు. అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో పనిని వాయిదా వేయరు. చాలా వరకు ఏ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి సోమరితనం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పనిని వాయిదా వేయడం మాత్రం అస్సలే నచ్చదు. వీరు ఏ రంగంలో ఉన్నా అందులో చాలా మెల్లిగా ఎదుగుతూ పై స్థాయికి వస్తారు. ఆనందకర జీవితాన్ని అనుభవిస్తారు.

4 / 5
ముఖ్య గమనిక : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది

5 / 5
Follow Us
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
డిమాన్ గొడవపై రీతూ చౌదరీ పోస్ట్..
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!

అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..

ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని

రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?

13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక

స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?

ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!

చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన