టాప్ 10 న్యూస్ @ 9 PM

1.శుభలేఖలతో వెళితే శుభవార్తలు.. గులాబీ పార్టీలో కొత్త ట్రెండ్ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది. ఇప్పటికే కొంతమంది పదవుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. మరికొంత మంది రెన్యూవల్‌ కోసం ప్రగతి భవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇందులో కొంతమందికి లక్కీ లాటరీ…Read more 2.అమ్మ రోజా.. ఏమి ‘జబర్దస్త్’ టార్గెట్..? జబర్దస్త్‌ వద్దు. జనమే ముద్దు. ఈ కొత్త స్లోగన్‌ అందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. వైసీపీ సర్కార్‌ […]

టాప్ 10 న్యూస్ @ 9 PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 18, 2019 | 8:57 PM

1.శుభలేఖలతో వెళితే శుభవార్తలు.. గులాబీ పార్టీలో కొత్త ట్రెండ్

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటింది. ఇప్పటికే కొంతమంది పదవుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. మరికొంత మంది రెన్యూవల్‌ కోసం ప్రగతి భవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇందులో కొంతమందికి లక్కీ లాటరీ…Read more

2.అమ్మ రోజా.. ఏమి ‘జబర్దస్త్’ టార్గెట్..?

జబర్దస్త్‌ వద్దు. జనమే ముద్దు. ఈ కొత్త స్లోగన్‌ అందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. వైసీపీ సర్కార్‌ రావడంతో మంత్రి పదవిపై ఆమె ఆశపడ్డారు. కానీ రాజకీయ లెక్కలు కలిసి రాలేదు…Read more

3.ఎటూ తేలని ‘మహా’ పంచాయితీ.. సోనియా వ్యూహం సాగతీతేనా ?

25 రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర పొలిటికల్ పంచాయితీ సోమవారం కూడా ఎటూ తేలనే లేదు. సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ తర్వాత క్లారిటీ వస్తుందనుకున్న శివసేన ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి…Read more

4.బ్రేకింగ్: ఎట్టకేలకు దీక్ష విరమించిన అశ్వత్థామరెడ్డి!

ఎట్టకేలకు ఆర్టీసీ నేతలు దీక్ష విరమించారు. అఖిలపక్షం సూచన మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి , రాజిరెడ్డిలు దీక్ష విరమించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి చేపట్టిన…Read more

5.ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత!

ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోత నెలకొంది. తగ్గుతున్న కాంట్రాక్టులు, పెరుగుతున్న వ్యయం కారణంగానే కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే…Read more

6.పాదచారుల ప్రాణాలకూ ముప్పు?

నడక ఆరోగ్యానికి, ఆయువుకు చాలా మంచిదంటారు. కానీ, అదే నడక అకాల మరణాలకు, అనుకోని రోడ్డుప్రమాదాలకు కూడా కారణమవుతోంది. సాధారణంగా రోడ్డు ప్రయాణాల్లో కార్లు, బైక్లు ఉన్నవారికే రిస్క్ అని అనుకుంటుంటాం…Read more

7.పవర్ స్టార్‌కు పోలీస్ పంచ్.. ఇక్బాల్ ఏమన్నారంటే ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలకు పదును పెడుతోంది వైసీపీ. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని టార్గెట్‌గా చేసుకుని పదునైన ఆరోపణలు చేశారు. రాజధాని విషయంలో…Read more

8.ఇది ‘రియలేనా’ ? పొరబాటా? తడబాటా?

ఒక మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ మరో బ్రాండ్ మొబైల్ ని వాడే సెలబ్రిటీలని చాలానే చూసాం. కానీ ఈసారి కాస్త కొత్తగా ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ సీఈవోనే మరో బ్రాండ్ మొబైల్ వాడుతూ అడ్డంగా బుక్…Read more

9.అయ్యప్ప భక్తులతో… 480 కిలోమీటర్లు నడిచిన శునకం!

మొన్నటి శనివారం భక్తుల దర్శనార్థం శబరిమల ఆలయం తెరుచుకుంది. ఇప్పటికే ఇరుముడి కట్టుకున్న వేలాదిమంది భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఓ కుక్క వార్తల్లో నిలిచింది. ఓ భక్త బృందం వెంట…Read more

10.అల్యూమినియం పాత్రలు వాడితే .. జర భద్రం !

పూర్వకాలంలో వంట కోసం మట్టిపాత్రలనే వినియోగించేవారు. కానీ ఇప్పుడు స్టీల్, ఇత్తడి, కాపర్, అల్యూమినియం, నాన్ స్టిక్ వేర్ లాంటి రకరకాల వంట పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటన్నిటిలో ఎక్కువ శాతం…Read more