విమాన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా ఆదేశం

విమానంలో సెలబ్రిటీలు, వీవీఐపీలతో సిబ్బంది సెల్ఫీలు దిగవద్దని ఎయిర్ ఇండియా ఆదేశించింది. సెలబ్రిటీలు, వీవీఐపీలు విమానంలో ప్రయాణిస్తున్నపుడు వారి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులను కోరింది. వారి గోప్యతకు భంగం కలిగిస్తూ కొందరు విమాన పైలెట్, ఉద్యోగులు సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారని, అలాంటివి ఇక ముందు చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టరు జారీ చేసిన ఆదేశాల్లో హెచ్చరించారు.  వీఐపీలు, సెలబ్రిటీలు ప్రశాంతంగా ప్రయాణించేలా చూడాలని, వారికి అంతరాయం […]

విమాన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా ఆదేశం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:38 PM

విమానంలో సెలబ్రిటీలు, వీవీఐపీలతో సిబ్బంది సెల్ఫీలు దిగవద్దని ఎయిర్ ఇండియా ఆదేశించింది. సెలబ్రిటీలు, వీవీఐపీలు విమానంలో ప్రయాణిస్తున్నపుడు వారి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులను కోరింది. వారి గోప్యతకు భంగం కలిగిస్తూ కొందరు విమాన పైలెట్, ఉద్యోగులు సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారని, అలాంటివి ఇక ముందు చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టరు జారీ చేసిన ఆదేశాల్లో హెచ్చరించారు.  వీఐపీలు, సెలబ్రిటీలు ప్రశాంతంగా ప్రయాణించేలా చూడాలని, వారికి అంతరాయం కల్పిస్తే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా డైరెక్టరు హెచ్చరించారు.

కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!

మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..

బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్