పోలీసులు కరెక్ట్ పని చేశారు.. మనశ్శాంతిగా ఉంది: సెలబ్రిటీలు

దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేశారు. శంషాబాద్‌ వద్ద దిశ హత్యాచార కేసును సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు.. పోలీసులపై దాడి చేయడంతో.. ఆత్మ రక్షణ కోసం.. వారు నలుగురు నిందితులపై ఎన్‌ కౌంటర్ చేశారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో సాహో.. సజ్జనార్‌ అంటూ.. నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు. సెలబ్రిటీల స్పందన: Disturbed to the core regarding the […]

పోలీసులు కరెక్ట్ పని చేశారు.. మనశ్శాంతిగా ఉంది: సెలబ్రిటీలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 4:20 PM

దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేశారు. శంషాబాద్‌ వద్ద దిశ హత్యాచార కేసును సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు.. పోలీసులపై దాడి చేయడంతో.. ఆత్మ రక్షణ కోసం.. వారు నలుగురు నిందితులపై ఎన్‌ కౌంటర్ చేశారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో సాహో.. సజ్జనార్‌ అంటూ.. నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

సెలబ్రిటీల స్పందన:

c

దిశ ఆత్మకు శాంతి చేకూరింది: జూనియర్ ఎన్టీఆర్

దిశ కుటుంబానికి న్యాయం జరిగింది, నిందితులను చంపిన బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మంచు మనోజ్

దిశకు తగిన న్యాయం జరిగింది: అక్కినేని నాగార్జున

ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడై ఉండాలి: నాని

ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు అభినందనలు: రకుల్ ప్రీత్ సింగ్