AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Anklets: మహిళలు కాళ్లకు ఎందుకు వెండి పట్టీలే ధరిస్తారు? ఇవి ధరిస్తే ఆ నొప్పులన్నింటికీ చెక్ పెట్టవచ్చు!

మహిళల కాళ్లకు ఉండే పట్టీల లుక్కే వేరు. ఇంట్లో ఆడ పిల్ల ఉందంటే కాళ్లకు పట్టీలు ఘల్లు ఘల్లు మని మోగాల్సిందే. అప్పుడు కానీ ఇంట్లో సందడి ఉండదు. పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. కొంత మంది వారి స్టేటస్ బట్టి బంగారు పట్టీలను కూడా ధరిస్తూంటారు. పట్టీలను కేవలం లుక్ కోసం మాత్రమే కాదు.. వెండి పట్టీలను ధరించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చన్న విషయం మీకు తెలుసా.. వెండి అనేది శరీరానికి తగ్గట్టు ప్రతి స్పందించే ఒక లోపం. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది వెండి. ఆడవారిలో హార్మోన్ల స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. అంత శక్తి ఉంది వెండి. కేవలం ఆకర్షణ కోసం, సంప్రదాయం కోసమే..

Silver Anklets: మహిళలు కాళ్లకు ఎందుకు వెండి పట్టీలే ధరిస్తారు? ఇవి ధరిస్తే ఆ నొప్పులన్నింటికీ చెక్ పెట్టవచ్చు!
Silver Ancklets
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 18, 2023 | 9:30 PM

Share

మహిళల కాళ్లకు ఉండే పట్టీల లుక్కే వేరు. ఇంట్లో ఆడ పిల్ల ఉందంటే కాళ్లకు పట్టీలు ఘల్లు ఘల్లు మని మోగాల్సిందే. అప్పుడు కానీ ఇంట్లో సందడి ఉండదు. పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. కొంత మంది వారి స్టేటస్ బట్టి బంగారు పట్టీలను కూడా ధరిస్తూంటారు. పట్టీలను కేవలం లుక్ కోసం మాత్రమే కాదు.. వెండి పట్టీలను ధరించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చన్న విషయం మీకు తెలుసా.. వెండి అనేది శరీరానికి తగ్గట్టు ప్రతి స్పందించే ఒక లోపం. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది వెండి. ఆడవారిలో హార్మోన్ల స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. అంత శక్తి ఉంది వెండి. కేవలం ఆకర్షణ కోసం, సంప్రదాయం కోసమే మాత్రమే కాదు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది వెండి. అందుకే ఆడవారి కాళ్లకు పట్టాలు ఉండాలని పెద్దలు చెబుతూండేవారు. ఇంకా ఈ వెండితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్ లో వచ్చే నొప్పులకు ఉపశమనం:

కొంతమంది ఆడవారిలో పీరియడ్స్ వచ్చాయంటే అనేక ఇబ్బందులు పడుతూంటారు. పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి చిరాకు, నీరసం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నొప్పులన్నింటిని తగ్గించడంలో వెండి సహాయం చేస్తుందట. నెలసరి సమయంలో వివిధ రకాల నొప్పులతో బాధ పడే వారు వెండి పట్టీలు, వెండి మెట్టెలు, వెండి ఆభరణాలను ధరించడం వల్ల ఆ నొప్పి తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో విరివిగా ఉపయోగించేవారు:

పురాతన కాలం నుంచి వెండి వస్తువులకు, వెండి ఆభరణాలకు ప్రాధాన్యత ఉంది. అప్పట్లో ఒంటి నిండా ఆభరణాలను ధరించే వారు మహిళలు. ఇలా ధరించడం వల్ల శరీరంపై అయ్యే గాయాలను కూడా త్వరగా నయం చేస్తుందట. ఇన్ ఫెక్షన్ లతో పోరాడే శక్తి లభిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యూలేషన్ ను పెంచుతుంది.

ఆర్థరైటీస్ కు చెక్ పెట్టవచ్చు:

ప్రస్తుతం చాలా మంది ఆర్థరైటీస్ వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి వారిలో మగవారు వెండి ఉంగరాలు, ఆడవారు వెండి ఉంగరాలు, పట్టీలు, మెట్టెల ధరించడం వల్ల ఆ సమస్యను నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్థరైటీస్ వచ్చిన వాళ్లు కూడా వెంటి వస్తువులను ధరించడం వల్ల దాని లక్షనాలను తగ్గించుకోవచ్చు. వెండి ఆభరణాలను ధరించడం వల్ల మానసిక సంతోషం కూడా కలుగుతుందని అంటున్నారు నిపుణులు. యోగా, ధ్యానం వంటి వాటిపై మనసు మళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం