AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంట్రా ఇది.. ఫుల్లుగా ముందు కొట్టి ఆటో స్టీరింగ్ పట్టాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షేకే..

నడిరోడ్డుపై వాహనం నడుపుతున్నామంటే ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రధాన రహదారులపై అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామనేది మాత్రమే కాకుండా.. ఎదుటివాడు ఎలా వస్తున్నాడో కూడా చూసుకోవాల్సిన తీరు కనబడుతోంది.

ఏంట్రా ఇది.. ఫుల్లుగా ముందు కొట్టి ఆటో స్టీరింగ్ పట్టాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షేకే..
Hyderabad Drunk Case
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jan 03, 2026 | 9:05 AM

Share

నడిరోడ్డుపై వాహనం నడుపుతున్నామంటే ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రధాన రహదారులపై అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామనేది మాత్రమే కాకుండా.. ఎదుటివాడు ఎలా వస్తున్నాడో కూడా చూసుకోవాల్సిన తీరు కనబడుతోంది. ఇక్కడ మాత్రం ఏకంగా ఒక ప్రబుద్ధుగా ఫుల్లుగా మద్యం తాగేసి నడిరోడ్డుపై వాహనం నడిపి ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టాడు.. అదేంటని ప్రశ్నిస్తే రచ్చ రచ్చ చేశాడు.

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక తాడబన్ చౌరస్తా ప్రధాన రహదారిలో ఓ తాగుబోతు ఫుల్లుగా మద్యం సేవించి ఆ మత్తులోనే ఆటో తోలుతూ వెళ్లాడు. ఆ మత్తులో వాహనాన్ని ఇంకెలా నడుపుతాడు. ఊహించినట్లుగానే ముందు వెళ్తున్న టూవీలర్ వాహనదారులను ఢీకొట్టి రచ్చ రచ్చ చేశాడు. ఈ ప్రమాదంలో బండిపై వెళ్తున్న యువకులకు స్వల్పంగా గాయాలయ్యాయి.

వీడియో చూడండి..

ఫుల్లుగా మద్యం తాగి ఆటో నడిపిన మందుబాబుని ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా.. రివర్స్ అయ్యాడు.. కనీసం నిలబడలేక ఆటు ఇటు తూలుతూ మైకంలో రభస చేశాడు.. చిన్న ప్రమాదంతో సరిపోయింది కానీ, వేరే ఏదైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత అని స్థానికంగా ఉన్నవాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ట్రాఫిక్ పోలీసులు కట్టడి చేయాలని కోరుతున్నారు. ఘటనలో గాయపడిన యువకులు మందుబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కొంచమే తాగా.. మీ మిషనే తప్పు చూపిస్తోంది సార్.. లబలబ ఏడ్చిన మందుబాబు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..