సమృద్ధి అనే విద్యార్థిని 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ఎంట్రెన్స్ పరీక్షకు వెళ్తూ రైలు రెండున్నర గంటలు ఆలస్యం కావడంతో పరీక్ష మిస్సయ్యారు. ఆమె డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ను ఆశ్రయించగా, ఏడేళ్ల విచారణ అనంతరం రైల్వే మంత్రిత్వ శాఖకు రూ.9.10 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది రైలు ఆలస్యాల బాధితులకు ఆశాకిరణం.