Money Luck: కీలక గ్రహాల అనుకూలత.. త్వరలో వారు మిలియనీర్లు కావడం ఖాయం!
రాశ్యధిపతితో పాటు లాభ, ధనాధిపతుల అనుకూలత కారణంగా కొన్ని రాశులవారు మరో అయిదు నెలల్లో, అంటే జూన్ లోపు ఖాయంగా మిలియనీర్లు అయ్యే అవకాశం ఉంది. వీరిలోని పట్టుదల, సాహసం, ధన కాంక్ష, వ్యూహ రచన, వినూత్న ఆలోచనల కారణంగా వీరు తప్పకుండా క్రమక్రమంగా సంపన్నులయ్యే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులకు ఈ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశుల వారి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వీరి లక్ష్యాలు, ఆకాంక్షలు కచ్చితంగా సఫలం అవుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6