నల్గొండ జిల్లా హాలియాలో ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు ఓ వృద్ధురాలిని బంగారం కోసం దారుణంగా హత్య చేశారు. రేషన్ బియ్యం డబ్బులు ఇస్తామని నమ్మించి, గొంతు పిసికి చంపి మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.