14 ఏళ్లకే మందు అలవాటు.. ఫ్రెండ్స్‌తో కలిసి తాగా: టాలీవుడ్ హీరోయిన్
27 Januaryr2026
Basha Shek
Basha Shek
సాధారణంగా ఏ హీరోయిన్/ హీరో అయినా తమ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా బయట మాట్లాడరు. అందులోనూ
Basha Shek
తమ అలవాట్ల గురించి అసలు చర్చించుకోరు. అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం చాలా ధైర్యంగా తన అలవాట్ల గురించి చెప్పింది.
Basha Shek
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్నాక విందులు, వినోదాలు సహజం. పార్టీల్లో మద్యం కూడా తీసుకుంటుంటారు.
Basha Shek
అయితే ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం తన 14 ఏళ్ల వయసులోనే ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు చేసుకుందట.
Basha Shek
ఇటీవల రాజసాబ్ లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ తాజా ఓ ఇంటర్వ్యూలో తన హ్యాబిట్స్ గురించి ఓపెన్ అయ్యింది
Basha Shek
'నేను 14 ఏళ్ళ వయసు నుంచే ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టా. ఆ సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి ఆల్కహాల్ తాగడం ఫన్ గా ఉండేది.
Basha Shek
కానీ కొన్నేళ్ల తర్వాత ఆల్కహాల్ నాకు పడలేదు. అప్పుడే నా ఒంటికి ఇక ఆల్కహాల్ పడదు అని అర్థం చేసుకున్నాను.
Basha Shek
దీంతో నేను మందు తాగడాన్ని ఆస్వాదించలేకపోయాను. దాంతో తాగింది చాలు ఇంక మందు మానేద్దాం అని నిర్ణయం తీసుకున్నానంది నిధి అగర్వాల్.
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..